పెద్దల సభకు పంపే నాయకులను ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీనుంచి నాలుగు సీట్లు ఖాళీ కానుండడంతో మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అన్నీ సీట్లను వైసీపీ కైవసం చేసుకోనుంది. అయితే ఆ నలుగురిలో ముగ్గురిపై స్పష్టత వచ్చింది. పెద్దల సభకు వెళ్లే నలుగురిలో ఇద్దరు రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామికవేత్తలని, మరొకరు జగన్‌కు అత్యంత విధేయుడైన మంత్రి అని తెలుస్తోంది. మొదటిగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి …
Read More »