అక్కినేని నాగార్జున, సమంత మెయిన్ లీడ్ లో ఓం కార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 2 గత శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుని.. సోలో పెరఫార్మెన్సు ఇస్తూ వచ్చింది. కానీ నిన్న బుధవారం రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో రాజుగారి కలెక్షన్స్ మీద దెబ్బపడినట్లుగా చెబుతున్నారు. రాజుగారి గది 2 సినిమా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయని,. …
Read More »సీరత్ “పిక్” అదిరింది కానీ..!
టాలీవుడ్ మామ కోడళ్ళు అక్కినేని నాగార్జున, సమంతలు నటించిన రాజుగారి గది- 2 విడుదల అయ్యి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గదికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్స్ రాబట్టిన , సోమవారం నుండి అన్ని చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యినట్లు సమాచారం. దీంతో సినిమా కలెక్షన్స్ ను పెంచాలనే ఉద్దేశ్యం తో చిత్ర యూనిట్ సీరత్ కపూర్ …
Read More »సమంత ముందే యాంకర్ శ్యామలకి వార్నింగ్ ఇచ్చిన నాగార్ఝున..!
అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతలు నంటించిన రాజుగారి గది-2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ శ్యామలకు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అసలు విషయం ఏంటంటే గురువారం రాజుగారి గది-2 చిత్రంలో భాగంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సందర్భంలో ఆయనను యాంకర్ శామల మీసం ఎందుకు తీసేశారని ప్రశ్నించింది. ఇలాగే చాలామంది బాగుందంటున్నారు… ఏం బాగాలేదా.. అని నాగ్ ఎదురు ప్రశ్నించారు. దానికి శ్యామల సమాధానమిస్తూ.., …
Read More »రాజుగారి గది-2 దర్శకుడికి దండం పెట్టిన నాగార్జున..!
నాగార్జున , సమంత , సీరత్ కపూర్ జంటగా.. ఆట ఫేం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజుగారి గది-2. ఇక నాగార్జున చైతు – సమంత పెళ్లి హడావిడి లో ఉండడం తో సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొనలేకపోయాడు. దీంతో ఈరోజు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేసి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. డైరక్టర్ ఓంకార్ కు ఓసిడి …
Read More »రాజు గారి గది-2.. జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
బుల్లితెర పై పాపులర్ అయిన ఆట ప్రోగ్రాంతో ఫేమ్ అయిన ఓంకార్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే రాజుగారి గది చిత్రంతో సంచలన విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా.. రాజుగారి గదికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం రాజుగారి గది-2. కింగ్ నాగార్జున , సమంత , సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యం …
Read More »