కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అవకాశాలు లభిస్తే ప్రయోగాత్మక పాత్రలతో ప్రతిభను చాటుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు నవతరం కథానాయికలు. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ఆ దారిలో అడుగులు వేస్తోంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తోంది. సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం మారడానికి గల కారణాల్ని పాయల్ రాజ్‌పుత్ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం. వారి ఇమేజ్‌లపైనే సినిమాలు …
Read More »నన్ను ఆ దర్శకుడు బలత్కారించబోయాడు-హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లోని డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో అందరి దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ఘోష్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదానికి తెర తీశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ‘ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓసారి మాట్లాడాలని.. అనురాగ్ ఇంటికి పిలిచారు. …
Read More »