దివంగత ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్‌లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అనంతరం ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు రహాదారుల విస్తరణ,స్కైవేలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ -నాగ్ …
Read More »భారత్‌కు చేరిన రఫేల్..దీని విశిష్టలేంటో తెలుసా..?
భారత వాయుసేనలోకి రఫేల్ యుద్ధవిమానం చేరింది. క్రేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనిని ఫ్రాన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. దీని రాకతో భారత వాయుసేన మరింత బలంగా తయారయ్యిందని చెప్పొచ్చు. ఇక 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత్ కు రానున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విమానాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…భారత్ కు ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని చాలా పాతవి …
Read More »అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయిన వైవీ సుబ్బారెడ్డి..!
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని కోరడం జరిగింది. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అమిత్ షాకు ఇచ్చారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి విభజన హామీలను మొత్తం పూర్తిగా నెరవేర్చాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్దికి తోడ్పడాలని …
Read More »ఎంపీగా ప్రమాణం చేసిన మొదటిరోజే..సంతన్న కీలక భేటీ
టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో ఎంపీ సంతోష్ కుమార్ కేంద్ర మంత్రిని కలిశారు. షెడ్యూల్ 9, …
Read More »