నటుడు రాజీవ్ కనకాల తండ్రి యాంకర్ సుమ కనకాల మామ దేవదాస్ కనకాల కన్ను మూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలను చేసిన నటగురువు దేవదాస్ కనకాల. ఈయనపేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణతీసుకున్నారు. గొప్పగొప్ప నటులు కూడా ఇవదులో ఉన్నారు. స్టార్ …
Read More »ఆ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కట్టప్ప..?
తమిళ్ స్టార్ సత్యరాజ్..ఈ పేరు కన్నా కట్టప్ప అంటేనే అందరికి బాగా అర్ధమవుతుంది.ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో ఈయన పాత్రం కీలకం.ఈ చిత్రంతో సత్యరాజ్ గా ఉన్న ఇతడు కట్టప్పగా మారిపోయాడు.ఇక అసలు విషయానికే వస్తే ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్,కమల్ హాసన్ పై చెలరేగిపోతున్నాడు.వీరిద్దరూ సొంతంగా పార్టీలు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన సత్యరాజ్ ఇప్పటికే తమిళనాడులో గట్టి పార్టీలు ఉన్నాయి వీళ్ళ …
Read More »ఈ వయసులోనూ రజినీ ఎనర్జీకి కారణమేంటి.?
రజనీకాంత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తన కుమార్తె సౌందర్య కు నటుడు విశాకన్ తో చెన్నైలో ఘనంగా పెళ్లి జరగనుంది.ఈ సందర్భంగా శనివారం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా చేసారు.ఈ కార్యక్రరమంలో సూపర్‌స్టార్ రజనీ తన సినిమాలలో ఒక్కటైనా ‘ముత్తు’ లో పాపులర్ సాంగ్ ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు తలైవా స్టెప్పులు వేశారు. అతనితో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా సందడి చేశారు.రజినీ డాన్స్ …
Read More »రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్..
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఒక్కసారైన నటించాలని సగటు నటీనటులు అనుకోవడం సహజం. ఒకవేళ అనుకోకుండా వారిని అదృష్ట దేవత తలుపు తడితే వారి ఆనందానికి అవధులే ఉండవు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా త్రిషకి అవకాశం దక్కింది. దీంతో ఆ అమ్మడి ఆనందానికి అవధులు లేవు. ఇక ఇప్పుడు కీర్తి సురేష్.. రజనీకాంత్ సరసన జత కట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. …
Read More »అద్బుతమైన విఎఫ్‌ఎక్స్ తో 2. ఓ టీజర్ విడుదల..!
2. ఓ టీజర్:……..సినీ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రోబో 2.ఓ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదలైంది. దిగ్గజ దర్శకుడు శంకర్ , లైకా ప్రొడక్షన్స్ తో రూపొందుతున్న చిత్రం రోబో 2.ఓ . సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నటి అమీజాక్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. సుమారు 545 కోట్లతో , అద్బుతమైన విఎఫ్‌ఎక్స్ తో …
Read More »” కాలా ” మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
నిన్నప్రపంచవ్యాప్తంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన చిత్రం “కాలా”.ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. రంజిత్ పా దర్శకత్వంలో రెండోసారి కూడా రజనీ ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. మొదటిసారి కబాలి సినిమాతో దెబ్బతిన్న రజినీకాంత్ ఇప్పుడు కాలా సినిమా తో కాస్త కోలుకున్నప్పటికి.. కలెక్షన్స్ అంతంతమాత్రం గానే కనబడుతున్నాయి. ప్రస్తతం కాలా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. మీరే చూడండి. see …
Read More »కాలా సినిమా నుండి ‘చిట్టమ్మా’ వీడియో సాంగ్ విడుదల
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం “కాలా”.ఈ చిత్రం గురువారం ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.మురికి వాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ లభించింది. సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాలని భావించిన చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం చిట్టమ్మా అనే వీడియో సాంగ్ విడుదల చేశారు.మరి ఆలస్యం చేయకుండా ఆ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. see also:
Read More »గొప్ప మనస్సు చాటుకున్న రజినీకాంత్..!!
ప్రముఖ హిరో సూపర్ స్టార్ రజినీకాంత్ కంటతడి పెట్టారు.తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి ఘటనలో 13 మంది మృతి చెంది … అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.అయితే పోలీస్ కాల్పుల్లో చనిపోయిన 13 మంది బాధిత కుటుంబాలను రోజుకొకరు చొప్పున పరామర్శిస్తూ వస్తున్నారు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అదే విధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా సూపర్ …
Read More »