సూపర్ స్టార్.. సీనియర్ హీరో రజనీ కాంత్ గవర్నర్ గిరి పట్టనున్నదా..?. అందుకే ఇటీవల జైలర్ మూవీ సాకుతో రజనీకాంత్ యూపీ సీఎం యోగిని కలిశారా ..?. అంటే రజనీ సోదరుడు చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. రజనీకాంత్ కు గవర్నర్ గిరి వార్తలపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ” రజనీకి గవర్నర్ పదవి వ్యవహారం ఆ దేవుడి చేతుల్లో ఉంది. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే …
Read More »తగ్గేదేలే అంటున్న జైలర్ కలెక్షన్లు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జైలర్. విడుదలైన మొదటి రోజు నుండే ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం నాలుగు వందల పదహారు కోట్ల పంతోమ్మిది లక్షల రూపాయలను కలెక్ట్ చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సెలవులు పూర్తవ్వడంతో ఈ చిత్రానికి సంబంధించిన …
Read More »హార్ట్ బీట్ పెంచిన కంగనా రనౌత్ న్యూ లుక్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జ్యోతిక,ప్రభు ప్రధానపాత్రల్లో నటించగా వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమా సునాయసంగా పాతిక కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పి. వాస్ తన మేకింగ్, విజన్‌తో హార్రర్ సినిమాలకు ఓ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ …
Read More »దుమ్ము లేపుతున్న ‘జైలర్’ గ్లింప్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం మేకింగ్ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంది. వీడియోలో సూపర్ స్టార్ రజినీకాంత్ అదిరిపోయే లుక్ లో కనిపించారు.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని …
Read More »ఎన్ని ఆస్తులున్నా.. నేను సంతోషంగా లేను: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
ఎన్ని పేరు ప్రతిష్ఠలు, ఎంత విలువైన ఆస్తులున్నా తాను సంతోషంగా లేనని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ అన్నారు. అనారోగ్యానికి గురైతే కావాల్సిన వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. చెన్నైలో ఓ సంస్థ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే తనకి ఆత్మ సంతృప్తిని అందించాయని చెప్పారు. ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి తెలిసిందన్నారు. హిమాలయాలంటే సాధారణమైన మంచుకొండలు …
Read More »విడిపోయిన ధనుష్ దంపతులు
సూపర్ స్టార్,ప్రముఖ నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,తమిళ స్టార్ హీరో ధనుష్ దంపతులు తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేశారు. గత 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా కలసి ఉన్న తాము ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నట్లు ఐశ్వర్య పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వారు విడిపోవడానికి గల కారణాలు తెలియలేదు.
Read More »వివాదాస్పద చట్టంపై రజినీకాంత్ సంచలన కామెంట్స్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, …
Read More »రజనీ ‘దర్బార్’ తో నరసింహా రేంజ్ హిట్ కొట్టాడా..?
చిత్రం: దర్బార్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, సునీల్ శెట్టి దర్శకుడు: మురుగదాస్ సంగీతం: అనిరుద్ నిర్మాత: ఎన్వీ ప్రసాద్ విడుదల తేదీ: జనవరి 9 దర్బార్ 27 సంవత్సరాల తరువాత పోలీస్ గా కనిపించారు రజినీకాంత్. దీనికిగాను మురుగుదాస్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కధ : ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబై కి …
Read More »రజినీకాంత్ దర్బార్ ట్రైలర్ విడుదల
దర్బార్ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. దర్బార్ ఆడియోను కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాములుగా ఆడియో వేడుక సమయంలోనే ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ, దర్బార్ విషయంలో దానికి విరుద్ధంగా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఆడియో వేడుకను నిర్వహించి ఆడియోను రిలీజ్ చేశారు. ఆల్బమ్ కు మంచి పేరు …
Read More »కమల్ పార్టీకి సేవలందిస్తానన్న పీకే పేరులేని రజినీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు.. మనసెందుకు మార్చుకున్నారు..
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ప్రముఖనటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …
Read More »