ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్‌లో మొమోరియల్ …
Read More »మూడున్నరేళ్లలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది..సీఎం మాటల్లోనే…
తెలంగాణ ఖ్యాతి దశదిశలా వ్యాపించేందుకు తాము ప్రణాళికలు వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మూడున్నరేళ్ల కాలంలో ఇందుకు తగిన రీతిలో ప్రణాళికలు వేసినట్లు వివరించారు. పార్క్ హయత్‌లో ఇండియాటుడే సౌత్‌కాన్‌క్లేవ్ 2018 జరగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల సంపదను సృష్టించాం. …
Read More »ఒక్క షరతుతో సీఎం కేసీఆర్ రిప్లై…
దేశానికి రాజధానిగా తెలంగాణ..కొద్దికాలంగా జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం…ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో సూపర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలనే ప్రతిపాదనలపై ఏమని అంటారని రాజ్‌దీప్ ప్రశ్నించగా…దేశానికి …
Read More »ధోనీని తప్పించడానికి అప్పట్లోనే భారీ స్కెచ్..!
క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌కు ప్రపంచ కప్‌ను మొదట లెజెండ్ ఆల్‌రౌండర్ మాజీ కెప్టన్ కపిల్ దేవ్ అందిచారు. ఇక 28 ఏళ్ల తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని అందించిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తర్వాత ఏడాదే నాయకత్వ బాధ్యతల నుంచి పక్కకి తప్పించాలని సెలక్టర్లు నిర్ణయించారట. ఈ విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ తాజాగా డెమోక్రసీస్ ఎలెవన్ : ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ …
Read More »