ఈ ఐపీల్ సీజన్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది. పంజాబైపై 4వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైశ్వాల్ 50, పడిక్కల్ 51, హెట్మేయర్ 46, పరాగ్ 20 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబాడా 2, అర్షదీప్, చాహార్, ఎల్లీస్, కరన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఓటమితో ప్లేఆఫ్స్ కు వెళ్లకుండా వెనుదిరిగింది. అయితే మిగతా …
Read More »ఐపీఎల్ లో రాజస్థాన్ రికార్డు
గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ విజయం ఐపీఎల్ చరిత్రలొనే అతిపెద్ద విజయంగా చరిత్రకెక్కింది. కేకేఆర్ నిర్ణయించిన నూట యాబై పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ కేవలం ఒక్కటంటే ఒక్క వికెట్ ను మాత్రమే కోల్పోయి నలబై ఒకటి బంతులు మిగిలి ఉండగా గెలుపు తీరాలను చేరింది. ఐపీఎల్ లో …
Read More »కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. ఈ యేటి సిరీస్‌లో బట్లర్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ బట్లర్ సూపర్ షో కనబరిచాడు. మోదీ స్టేడియంలో పరుగుల …
Read More »యుజ్వేంద్ర చహల్ అరుదైన చరిత్ర
ఐపీఎల్ క్రికెట్ లో 150 వికెట్లను తీసిన ఆరో ఆటగాడిగా యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. లక్నోతో మ్యాచ్ లో చమీరాను ఔట్ చేయడం ద్వారా ఆ ఘనత సాధించాడు. చహల్ కంటే ముందు డ్వేన్ బ్రావో (173), మలింగ (170), అమిత్ మిశ్రా(166), పియూష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150) ఈ రికార్డు సాధించారు. చహల్ తొలి 50 వికెట్లు 40 మ్యాచుల్లో, తర్వాతి 50 వికెట్లు …
Read More »అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆశ్విన్
సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచిన టీమిండియా స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు రిటైర్డ్ ఔట్లోనూ తన మార్కు చూపించాడు. అప్పట్లో ఐపీఎల్ సీజన్ లో భాగంగా పంజాబ్ తరపున ఆడుతూ రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ ను మన్కడింగ్ చేశాడు. బాల్ వేయకముందే క్రీజు దాటిన బ్యాటర్ ను రనౌట్ చేయడాన్నే మన్కడింగ్ అంటారు. ఇప్పుడు RRకు ఆడుతున్న అశ్విన్.. …
Read More »ఓటమిలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు షాక్
పూణే వేదికగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …
Read More »తొలి ఐపీఎల్ ట్రోపిని అందుకున్న వార్న్
ఆకస్మికంగా మృతి చెందిన ఆసీస్ లెజండ్రీ ఆటగాడు స్పిన్నర్ షేన్ వార్న్ కు ఇండియాతో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్-2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ వార్న్ వ్యవహరించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జట్టును ఫైనల్ కు చేర్చాడు. తుది పోరులో మంచి లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్న చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ తొలి ట్రోఫీని …
Read More »రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ కు ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇప్పటికే దూరం కాగా తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గతేడాదిగా బయో బబుల్లో ఉంటున్నానని చెప్పిన అతను నిన్న రాత్రి స్వదేశానికి పయనమయ్యాడు. బిగ్బాష్ లీగ్ అదరగొట్టిన ఈ బ్యాట్స్ మెన్స్ కు ఐపీఎల్ లో ఆర్ఆర్ తరపున ఆడే అవకాశం దక్కలేదు. 3 …
Read More »తడబడి నిలబడ్డ తెవాతియ.. నిజంగా అద్భుతం
‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్ నన్ను పంపించారు. దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ తెవాతియా హర్షం …
Read More »రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …
Read More »