తెలంగాణ రాష్ట్ర బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
Read More »పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ
తెలంగాణ బీజేపీ బహిష్కృత నేత .. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. గత కొన్ని రోజులుగా తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ‘నేను టీడీపీలోకి వెళ్లడం లేదు. టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీడీపీ నేతలతో చర్చలు జరపలేదు. బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు. కాగా రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారని జోరుగా …
Read More »హై కోర్టుకు రాజాసింగ్ భార్య ఉషాబాయి
వివాదస్పద వ్యాఖ్యలతో ఇటీవల జైలు పాలైన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 25న పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఆర్టికల్ 14, 21 లకు వ్య తిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనే కేసులో కోర్టు …
Read More »రాజాసింగ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలి
ఒక ఎమ్మెల్యేగా..ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే విధంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన …
Read More »BJP నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ఔట్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.. బీజేఎల్పీ నేత రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధిష్టానం ప్రకటించింది. మహ్మద్ ప్రవక్త గురించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పదిరోజుల్లో అంటే సెప్టెంబర్ 2 వరకు వివరణ ఇవ్వాలని కోరింది.
Read More »BJP ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి చెందిన నేత.. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ధేశ్యపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టాలనే అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. ఈ …
Read More »రాజాసింగ్ జీ జర సునో అంటూ నవ్వులు పూయించిన మంత్రి హరీశ్‌రావు -Video Viral
కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. పలువురి రోగులను, వారి సహాయకులను హరీశ్‌రావు ఆప్యాయంగా పలుకరించి.. వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఓ రోగి తల్లి చెప్పిన మాటలు విన్న హరీశ్‌రావు.. తన పక్కనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అప్రమత్తం చేశాడు. వైద్య సేవలపై ఆమె మాటలు విన్న మీరు.. ఇప్పటికైనా మా గురించి అసెంబ్లీలో …
Read More »సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసల వర్షం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ధూల్‌పేటలో ఒక బర్త్‌డే పార్టీకి రూ. 10 లక్షలు ఖర్చు చేస్తారు.. …
Read More »తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటుపై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రసంగానికి అడ్డుతగులుతున్నారు. అసెంబ్లీ వెల్ లోకి దూసుకొస్తున్నారు అని కారణంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్,ఈటల రాజేందర్,మాధవనేని రఘునందన్ రావు లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ మీటింగ్ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన సంగతి విదితమే. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు. పిటిషన్ ను …
Read More »Telangana Assembly Budget Meetings-బీజేపీ ఎమ్మెల్యేలపై వేటుకు అదే కారణమా..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖమంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో … మరోక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అయితే శాసనసభలో మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని …
Read More »