ప్రముఖ సినీనటుడు రాజశేఖర్‌ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పై రాజేంద్రనగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన రాజశేఖర్ కారు.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. దీనిపై రాజశేఖర్‌తో వాగ్వాదానికి దిగిన రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు …
Read More »రాజశేఖర్ కి ఇప్పుడు తల్లి మరణం మరో దెబ్బ
టాలీవుడ్ సినీ హీరో యాంగ్రీమాన్ రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజ్(82) బుధవారం ఉదయం మృతిచెందారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు కాగా అందులో రాజశేఖర్ రెండో సంతానం. ప్రస్తుతం ఆండాళ్ వరదరాజ్ పార్ధీవ దేహాన్ని సాయంత్రం 5గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి …
Read More »