ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడ గుండెపోటుతో మరణించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఆ వ్యక్తి మృతదేహం ఇవాళ సొంతూరుకు చేరుకుంది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండాకు చెందిన మాలోతు హరిలాల్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో.. స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి …
Read More »మంత్రి కేటీఆర్ కల ఏంటో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలుసా..?. ఏముంటది ముఖ్యమంత్రి కావడం అని మీకు మీరే ఊహించుకోకండి. అసలు మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల గీతానగర్ లోని జెడ్పీ హైస్కూలును సీఎస్ఆర్ కింద పీపీపీ పద్ధతిలో సకల సౌకర్యాలతో అత్యద్భుతంగా మార్చారు. కార్పొరేట్ …
Read More »మంత్రి కేటీఆర్ నిర్ణయంతో అందరూ షాక్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీ రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సబ్ స్టేషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తమకు చేస్తోన్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతగా శాలువా కప్పి చిరుసన్మానం చేయాలని నిర్ణయించుకుని చుట్టూ …
Read More »