నేతన్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత బీమా కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమం అమలవుతుందన్నారు. దీని ద్వారా కరోనా కాలంలో 26 వేల కుటుంబాలకు 110 కోట్లు ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు.సిరిసిల్ల అపరెల్ పార్కులో గోకల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన …
Read More »నీలి విప్లవానికి మద్య మానేరు ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలి..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర జల కూడలి గా మారిన మధ్య మానేరు జలాశయంను నీలి విప్లవానికి కేంద్రబిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ ప్రగతిభవన్ లో సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర మంత్రి తారక రామారావు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో …
Read More »రాహుల్ రాకపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. రాహుల్ రాక సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే..కలల్లో తేలిపోతున్న ఆ పార్టీ నేతలకు మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.బుధవారం మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని గీతా నగర్‌లో ఉన్న నెహ్రూ పార్క్‌ను ప్రారంభించారు. నెహ్రూ పార్క్‌లో కొన్ని నిర్మాణాలు చేపట్టి అత్యంత …
Read More »దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి కేటీఆర్
యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, …
Read More »ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు..మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు.. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని .. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ రోజు మంత్రులు కేటీఆర్, నర్సింహ్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రులు మండేపల్లిలో కొత్తగా కట్టిన ITI భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యువతకు అవసరమైన శిక్షణ …
Read More »