తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం వివాదాలతో దేశంలో సంచలనంగా మారింది. ఆ చిత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీన్స్ నిజంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కెలుక్కొని మరీ ఇప్పుడు తన మీదకి తెచ్చుకుంది. మెర్సల్ చిత్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేలిన డైలాగ్స్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేసి.. చినికి చినికి గాలి వానలా మార్చి చివరకు తమ కొంప మీదకు తెచ్చుకోవడంతో కమలనాథులు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు …
Read More »మెర్స్‌ల్ వివాదం.. కలకలం రేపుతున్న రజనీ కాంత్ ట్వీట్..!
తమిళనాడులో మెర్సల్ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒకవైపు.. వైద్య రంగంలో జరుగుతున్నఅక్రమాల గురించి కడిగి పారేయగా.. మరోవైపు జీఎస్‌టీ దేశం మీద దండెత్తడం పైనా దుమ్మెత్తి పోసేశారు. అందుకేనేమో బీజేపీ బ్యాచ్‌కి ఒళ్ళు కాలిపోయి.. సినిమాని బ్యాన్ చేసెయ్యాలంటూ కమలనాథులు ఫత్వా జారీ చేసేయడం, నిర్మాత దిగొచ్చి ఆ సన్నివేశాల్ని, డైలాగుల్ని తీసేస్తాం.. అని ప్రకటించడం జరిగిపోయాయి. ఇక మెర్సల్ చిత్రంపై కోలీవుడ్ ప్రముఖులు …
Read More »కమల్ – రజనీల పై చారు హాసన్ సంచలనం..!
విశ్వ నటుడు కమల్‌హాసన్ నవంబర్ ఏడున తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు కీనీ.. కుటుంబ సభ్యల మద్దతు మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సోదరుడు చారుహాసన్ తన తమ్ముడు రాజకీయ భవితవ్యంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో …
Read More »తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.. కమల్ పై రజనీ స్టన్నింగ్ కౌంటర్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్క.. విశ్వనటుడు మల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే వీరిద్దరూ పలు వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ ఒకడుగు ముందుకేసి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే కమల్ పై రజినీ వేసిన కౌంటర్ ఇప్పుడు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ …
Read More »