సూపర్ స్టార్ రజనీ కాంత్ ,విశ్వ విఖ్యాత నటుడు కమల్ హసన్ కు కర్ణాటక రాష్ట్రం బిగ్ షాక్ ఇచ్చింది .ఇటివల వీరిద్దరూ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే .అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కావేరి జలవివాదం రాజుకుంది. అందులో భాగంగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్నా ఆందోళనలో కమల్ ,రజనీ కాంత్ లు పాల్గొన్నారు .అయితే వీరిద్దరూ నటించిన మూవీలను కర్ణాటక …
Read More »సూపర్ స్టార్ రజనీ సంచలన నిర్ణయం…
సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తాను అని ఇటివల ఆయన ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి తన కొత్త పార్టీకి క్యాడర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు సూపర్ స్టార్.ఈ క్రమంలో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చాలా పకడ్భంధిగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డాన్స్ మాస్టర్ కమ్ యాక్టర్ ,దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ సూపర్ …
Read More »రజనీకాంత్‌కు రాజకీయ ముప్పు… ఈ జన్మలో సీయం కాలేడు..
రాజకీయ ప్రవేశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టతను ఇచ్చారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పెట్టి పోటీ చేస్తానని రజనీ చెప్పారు. ఈ మేరకు చెన్నైలో జరుగుతున్న అభిమానుల సమావేశంలో స్పష్టతను చెప్పారు. అయితే రాజకీయాల్లోకి రజనీ రావాలని ఎప్పటినుంచో అభిమానులు అనుకుంటున్నారు. జయలలిత చనిపోయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని …
Read More »రావడం రావడంతోనే మోదీకి షాకిచ్చిన రజనీ…
ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన పొలిటికల్ ఎంట్రీకి తగిన ఏర్పాట్లు కూడా ఒకవైపు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో తిష్ట వేయాలని చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ …
Read More »కంగారు పెట్టిస్తున్న..”2.0″
దర్శకుడు శంకర్ చిత్రాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో రాజమౌళి ఎలాగైతే తను తీసే సినిమాని చెక్కుతూ ఉంటాడో.. శంకర్ కూడా తన సినిమాని ఎటువంటి కాంప్రమైజ్‌లకు చోటివ్వకుండా చెక్కుతూనే ఉంటాడు. దీంతో ఒక్కోసారి వారి చిత్రాల రిలీజ్ డేట్లు మారిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా రజనీ కాంత్‌తో 2.0 సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శంకర్- రజనీ కాంబోలో వచ్చిన రోబో చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో …
Read More »సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!
ఫ్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న …
Read More »స్టార్ హీరోలకు తడిసిపోవడం ఖాయం..!
సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న 2.0 చిత్రం హంగామా మాములుగా లేదు. దుబాయ్ లో ఆడియో లాంచ్, హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్, చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఇలా నానా హంగామా చేస్తూ వచ్చే ఏడాది జనవరి చివరికల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని సూపర్ స్టార్ రజిని అభిమానులతోపాటు… యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అయితే నిన్నటినుండి సోషల్ మీడియాలో 2.0 సినిమా జనవరి …
Read More »ఇట్స్ అఫిషియల్.. కేవలం ఒక్క పాట కోసమే భారీ వేడుక..!
దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2.0.లో సూపర్ స్టార్ రజనీ, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లాంటి హేమీ హేమీలు ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ఫైట్లు, ఛేజ్ లు, ఇంకా ఇంకా చాలా చాలా వుండే ఈ సినిమాలో ఒకే ఒక్క పాట వుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ స్వయంగా బయటపెట్టారు. అసలు మూడు పాటలు కంపోజ్ …
Read More »హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకున్న రజనీకాంత్ ….. సాధువులతో అక్కడే
సినిమాలో మాస్ ఆడియన్స్ ఉర్రూతలూగించే సూపర్ స్టార్ రజనీకాంత్, ఎక్కువగా హిమాలయాల్లో సాధువులతో కలిసి ఆధ్యాత్మిక గురించి చర్చిస్తుంటారు. తాజాగా రజనీ, కొంత మంది స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించారు.ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద శిష్యుడైన రజనీ, గురువు స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురుశరణ్ పేరుతో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఆశ్రమాన్ని …
Read More »మరమనుషుల ఈవెంట్.. కనీవినీ ఎరుగనిరీతిలో..!
సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ రూపొందిస్తున్న 2.0 సినిమా ఆడియో వేడుక నిర్వహించేందుకు లైకా ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న దుబాయ్ లో జరగనున్న ఈ వేడుకను వివిధ ప్రత్యేకతలతో రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ వేడుకను ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్‌లో నిర్వహించనున్నారు. 26న రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్, ఏఆర్ …
Read More »