ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆదివారం రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరామర్శించారు. ఆదివారం చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లి రజనీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రజనీ త్వరలోనే కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్ ఆకాంక్షించారు. నాలుగు రోజుల క్రితం రజనీ …
Read More »త్వరలో బాషాకు సీక్వెల్..?
బాషాకు సీక్వెల్ రానుందా..? 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? బాషా సీక్వెల్ సినిమాపై రజనీ ఏమంటున్నాడు.. వందసార్లు చెప్పినట్టే అంటూ మరోసారి రచ్చ చేస్తాడా..? అసలే ఈ మధ్య మాఫియా కథలపై మనసు పడుతున్న రజనీ బాషా సీక్వెల్ గురించి ఏం చెప్పాడు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే. నేను ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టు. …
Read More »రజనీ సినిమాలో నితిన్ హీరోయిన్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో టాలీవుడ్ హీరో నితిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. కాగా, నితిన్‌తో కలిసి లై, చల్ మోహన్ రంగ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన గ్లామర్ బ్యూటీ మేఘా ఆకాష్ అందరికి తెలిసిందే. మేఘా ఆకాష్ నటించింది రెండే చిత్రాలే అయినా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అయితే, మేఘా ఆకాష్‌ను మొదటగా చూసిన వారంతా స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని భావించారు. …
Read More »నిరాశలో రజనీ అభిమానులు.. కారణాలు ఇవే..!!
అతడో సాధారణ వ్యక్తి. అందరిలానే కుటుంబ పోషణ కోసం బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్‌లతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సినీ ఇండస్ర్టీకి అందం లేదా డ్యాన్స్ ఎంత అవసరమో తెలిసిన విషయమే. అటువంటిది ఆ రెండు లేకపోయినా కేవలం తన నటనతో, తన డైలాగ్ డెలివరీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడే సూపర్ స్టార్ రజనీకాంత్. తాను నటించిన సినిమా అది చిన్నదా..? పెద్దదా..? అనే …
Read More »రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ…డేట్ ఫిక్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఖరారైపోయిందా.? ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న తలైవా రేపో.. మాపో కీలక ప్రకటన చేయనున్నారా..? దేవుడు ఆదేశిస్తే అంటూ ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన కబాలికి దేవుడి నుంచి ఆదేశం అందిందా? సరిగ్గా ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిలనాట చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మూవీ విశ్లేషకుడు రమేష్ బాల చేసిన ఓ ట్వీట్ రజనీ పొలిటికల్ ఎంట్రీపై చర్చను మరింత హీటెక్కించింది. కాగా, …
Read More »ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చిన మనోజ్!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి ఏం మాట్లాడని మంచు మనోజ్ తమిళ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాట లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని మనోజ్ ఆకాంక్షించాడు. కమల్ హాసన్ మేధావి అని, ఆయనకు అన్ని విషయాలపై అవగాహన ఉందని, తమిళనాట పరిస్థితులపై, రాజకీయాలపై ఆయనకు ఉన్నంత అవగాహన ఇంకెవరికీ లేదని, ఆయన ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని మనోజ్ అభిలషించాడు. కమల్ …
Read More »