అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క. అనుష్క లెగ్ మహిమో.. మరేమోగాని.. ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాలను సైతం వదులుకుంది ఈ స్వీటి. అంతేకాదు, ఒకప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజయశాంతేనని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుష్క సొతం. అంతలా తన బ్రాండ్ ఇమేజ్‌ను …
Read More »మరో ట్రెండ్ సెట్ చేశాడు!
ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణా, కృష్ణంరాజు, శోభన్‌బాబు, ఇలా ఒకప్పటి అగ్రహీరోలందరూ ఏ భేషాజాలు లేకుండా మల్టీ స్టారర్‌లు చేసిన వారే. ఒకరి మధ్య ఒకరికి ఎంత పోటీ ఉన్నా.. అభిమానుల మధ్య కూడా విభేదాలు ఉన్నా… అవేమీ పట్టించుకోకుండా మల్టీస్టారర్‌లు చేసి అలరించారు అప్పటి అగ్రహీరోలు. కానీ, తరువాతి తరం హీరోలు మాత్రం వారిలో కలిసి నటించలేదు. దీంతో మల్టీస్టారర్‌లకు తెరపడిపోయింది. స్టార్ హీరోలు అందరూ ఎవరికి వారే అన్న …
Read More »భాగమతి ఫస్ట్ లుక్.. జక్కన్న కామెంట్..!
బాహుబలి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మంగళవారం అనుష్క పుట్టిన రోజు సందర్భాంగా చిత్ర యూనిట్ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ లుక్‌లో ఒక చేతిలో రక్తం మరక అంటిన సుత్తిని పట్టుకొని ఉండగా, మరో చేయి గాయంతో రక్తమోడుతోంది. దీంతో భాగమతి ఫస్ట్ లుక్‌తోనే …
Read More »బాహుబలి పై జక్కన్న సంచలన నిర్ణయం …..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి 2’ అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పింది. అలాంటి ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్తగా …
Read More »