జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది చపల మనస్తత్వం..వ్యక్తిగత జీవితంలోనే కాదు..రాజకీయాల్లో కూడా పవన్ తన చపలత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు..మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పవన్ తన సహనటి రేణూదేశాయ్‌లో కొన్నాళ్లు సహజీవనం చేసి బిడ్డను కూడా కన్నాడు..అయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ సహజీవనంపై విమర్శలు రావడంతో పక్కన కొడుకుని పెట్టుకుని రేణూదేశాయ్‌ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి మరో బిడ్డను కన్నాడు..రేణూతో సెట్ అయ్యాడని అభిమానులంతా …
Read More »చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్ లూథ్రా..అన్ని దారులు క్లోజ్..ఈ ట్వీట్లే సాక్ష్యం..!
స్కామ్ స్టర్ చంద్రబాబు అరెస్ట్ అయి ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది..జైలుకు వెళ్లి 4 రోజులైంది..పాపం ఇటు టీడీపీ నేతలు, అటు పచ్చ మీడియా శోకాలకు అంతే లేకుండా పోయింది..ఏదో జరగరాని ఉపద్రవం జరిగిపోయినట్లుగా, ఏదో భూగోళం బద్ధలైనట్లుగా, అన్యాయం, అక్రమం, రాజకీయ కక్ష సాధింపు అంటూ…గావు కేకలు పెడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నాయి..బాబుగారిని బయటకు తీసుకువచ్చేందుకు పుత్రరత్నం లోకేష్, బామ్మర్ది బాలయ్య, దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ …
Read More »రేయ్..నెల్లూరు వడివేలు..రోజా జోలికి వస్తే…వంకర మూతి పచ్చడైపోద్దిరోయ్..!
40 ఏళ్లుగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని 18 కి పైగా స్టేలు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తెలివిగా తప్పించుకున్న చంద్రబాబుకు ఎట్టకేలకు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి రావడంతో ఇన్నాళ్లు చంద్రబాబు అరాచకాలకు బలైపోయిన వారంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మహిళ అని కూడా చూడకుండా… పోలీసులలో ఈడ్చుకెళ్లి…రోజంతా వాహనాల్లో తిప్పి..ఏడాది పాటు అసెంబ్లీ అడుగు పెట్టకుండా …
Read More »హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ…ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి..చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎత్తులన్నీ..సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు తేలిపోతున్నాయి..హౌస్ అరెస్ట్ పిటీషన్, క్వాష్ పిటీషన్, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్, ఇలా వరుసగా చంద్రబాబు తరపు న్యాయవాదుల వేస్తున్న పిటీషన్లు వాయిదాల మీద వాయిదాలు …
Read More »చంద్రబాబు కోసం దత్తపుత్రుడి ఆరాటం..రేపు బాలయ్యతో కలిసి ములాఖత్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు, బాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటారు..ఓ రకంగా వైసీపీ నేతల విమర్శల్లో అర్థం లేకపోలేదు అన్నట్లుగా జనసేన అధినేత రాజకీయం నడుస్తోంది. .జగన్ అవినీతిపరుడు అంటూ పదే పదే ఆవేశంతో ఊగిపోతూ రంకెలు వేసే పవన్ కల్యాణ్…అదే చంద్రబాబుకు కేంద్రం పరిధిలోని ఐటీశాఖ 118 కోట్ల ముడుపుల బాగోతంలో నోటీసులు ఇస్తే నోరు …
Read More »బాబు స్కిన్‌కు చన్నీళ్లు పడకుంటే..ఇంటి నుంచి తెచ్చుకోండి..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే..ప్రతిపక్ష నేత అన్న గౌరవంతో కోర్టు జైలు భోజనంకు బదులుగా ఇంటి నుంచి మందులతో పాటు భోజనం తెప్పించుకునే సౌలభ్యం కల్పించారు..దీంతో హమ్మయ్య మాబాబుగారికి జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి తప్పిందని తెలుగు తమ్ముళ్లు..ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా మంగళవారం సాయంత్రం ఆయన భార్య నారా భువనేశ్వరీ, కొడుకు లోకేష్, …
Read More »వాటే లక్కీ మేన్ చంద్రబాబు..నీ ముందుచూపుకు హ్యాట్సాఫ్….ఇది కదా అసలైన విజనరీ అంటే..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే..చంద్రబాబుకు ఖైదీ నంబర్ 7691 కేటాయించిన జైలు అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు సాధారణ ఖైదీల గదులు కాకుండా వీఐపీ ఖైదీలు ఉండే స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గది కేటాయించారు. అయితే చంద్రబాబు వయసు రీత్యా…ఆయనకు చిప్పకూడుకు బదులుగా ఇంటి నుంచి భోజనం …
Read More »బుద్ధిలేని వెంకన్నకు..ఏసీబీ జడ్జి కాల్ డేటా కావాలంటా..అదే చేస్తే బాబు పర్మినెంట్‌గా జైలుకే..!
40 ఏళ్లుగా ఎన్ని అక్రమాలకు పాల్పడినా..ఎన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడినా…వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కోర్టులకు వెళ్లకుండా మేనేజ్ చేస్తూ పైకి తాను నిప్పు నాయుడిని అని గర్వంగా ప్రకటించుకునే తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆఖరికి కేవలం 371 కోట్ల స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తినాల్సి రావడంతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది..అసలు మా బాబు నిప్పు..స్కిల్ స్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌లో …
Read More »హైకోర్ట్ లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ…ఇక వారం రోజులు జైల్లోనే..!
వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు నేలరాలి..చచ్చినట్లు…40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల అక్రమాస్థులు కూడగట్టి..తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ వెళ్లకుండా…స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్‌గా పేరుగాంచిన ది గ్రేట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి ఎల్లోమీడియా చెప్పినట్లు ఆఫ్ట్రాల్ 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో …
Read More »ఇంట్లో చంద్రబాబు ప్రాణాలకు గ్యారంటీ ఉందా…హౌస్ రిమాండ్ పిటీషన్ కొట్టివేత..!
ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తనయుడు లోకేష్ తో సహా , కుల పెద్దలు, పచ్చ మీడియా బాసులు తెగ వర్రీ అవుతున్నారు..అరెస్ట్ చేసిన రోజు చంద్రబాబు పేరు అసలు ఎఫ్‌ఐఆర్‌లోనే లేదు…ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు..అంటూ కుంటిసాకులు చెబుతూ..ఇక బాబు బయటకు వచ్చేసినట్లే అని …
Read More »