చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్..!
పోలీసులు 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్ ఉండేలా ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి …
Read More »రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..!
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ అనారోగ్య కారణంగా మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. వివరాలలోకి వెళ్తే 36 సంవత్సరాల నమ్మి ఉమావెంకట దుర్గా వరప్రసాద్ అనే వ్యక్తి ఓ కేసుకు సంబంధించి జూన్ 13 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడు కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నదని అత్వవసర పరిస్థితులలో ఈ నెల 25 న …
Read More »జక్కంపూడి రాజాను సొంత తమ్ముడిగా చూసుకున్న జగన్.. వైఎస్ కూడా ఇదేనేర్పారు
గతంలో విష జ్వరాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పలువురు మరణించారు.. దాదాపుగా రెండేళ్లక్రితం జరిగిందీ సంఘటన.. ఆసమయంలో బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు అప్పటి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామం చాపరాయికి బయలుదేరారు. చాపరాయికి చేరుకోవటం అంత తేలికైన పని కాదు. ఏజెన్సీలోని గిరిజనుల దగ్గరకు చేరుకోవటానికి సరైన దారిలేదు. ఆదారుల్లో బొలేరో, కమాండర్ జీపులు మాత్రమే వెళతాయి. అయితే రూట్ మీద …
Read More »మాజీ ఎంపీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి
టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించడానికి పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దంపతులు మురళీ మోహన్‌ను పరామర్శించారు. అప్పట్లో ఆయన వీడియో చేసి అసలేం జరిగిందన్న విషయం వివరించారు. ప్రస్తుతం మురళీ మోహన్ హైదరాబాద్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా.. మురళీ …
Read More »నడవలేని స్థితిలో మాజీ ఎంపీ.. పరామర్శించిన చిరు !
సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. మే 14న వారణాసిలో మురళీమోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలపడానికి వెళ్లారు. అక్కడ రెండు కాళ్లకు సమస్య వచ్చి నడవలేని స్థితికి చేరుకున్నారు. వారణాసి నుండి వెంటనే హైదరాబాద్ చేరుని కేర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. చెకప్ చేసిన డాక్టర్స్ వెన్నెముకలోని ఎల్4, ఎల్5, ఎల్6 వద్ద నరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, తర్వగా ఆపరేషన్ చేయాలని సూచించారు. డాక్టర్స్ …
Read More »జైల్లోనే సేఫ్ బయటకు వస్తే డేంజర్ అంటున్నలాయర్.. ఎందుకో తెలుసా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యయత్నం చేసి ఊసలు లెక్కపెడుతున్న జనుమిల్లి శ్రీనివాసరావు ప్రస్తుతం జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో ఒంటరితనం భరించలేక బోరున విలపిస్తున్నాడని సమాచారం. శ్రీనివాసరావు లాయర్ అబ్దుల్ సలీమ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరోజు తనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ రాగా.. శ్రీనివాసరావు తనను బెయిల్‌పై బయటకు తీసుకురమ్మని కోరినట్లు చెప్పారు. అయితే శ్రీనివాసరావు బయట తిరిగేకన్నా …
Read More »లక్ష మంది ఒకేసారి రాజమండ్రి వంతెన పైకి రావడంతో..ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జి ఊగిపోయింది..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. see also;300 పడవలతో …
Read More »లక్ష మందితో రాజమండ్రిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా నేడు మంగళవారం రాజమండ్రి సాక్షిగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో అడుగు పెట్టారు .అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది .ఈ క్రమంలో జగన్ పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి …
Read More »