తెలంగాణలో కమలం పార్టీ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది…హైకమాండ్ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు విస్తుపోతున్నారు..బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీకి మాంచి ఊపు వచ్చిన విషయం వాస్తవం..దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది..అయితే హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ఓ దశలో బండి నాయకత్వంల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కాషాయ …
Read More »కత్తిని 6 నెలల కాదు, జీవితాంతం బహిష్కరించాలి..!!
వాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం పై హైదరాబాద్ పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు . మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న కత్తికి ఆరు నెలల నిషేధం సరిపోదని, అతణ్ని జీవితాంతం హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకోవాలని రాజాసింగ్ సంచలన వాఖ్యలు చేశారు.రాజాసింగ్, మరో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు ఈ రోజు గృహనిర్బంధంలో ఉన్న స్వామి …
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే..రాజాసింగ్ నిన్న ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లారు.అనంతరం అయన తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైవేపై అయన కారును వెనుక నుండి వచ్చిన లారీ డీ కొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయట పడ్డరు.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను …
Read More »