గరుడవేగ చిత్రం బంపర్ హిట్ అవడంతతో హ్యాపీగా ఉన్న రాజశేఖర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 30 లక్షల రూపాయలతో తాము రెండు వారాల క్రితమే కొన్న కొత్త కారును రాజశేఖర్ కుమార్తె యాక్సిడెంట్ చేశారని బాధితులు అంటున్నారు. …
Read More »ఇది నిజమేనా.. రాజశేఖర్ బంపర్ హిట్ అలా కొట్టాడా..?
హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకోవడానికి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు గరుడవేగ చిత్రంతో వచ్చి బంపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రం పై సినీ సెలబ్రటీలు ప్రశంసలు వర్షం కురిపిస్తుంటే.. రాజశేఖర్‌కి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టీపిక్‌గా మారింది. మాంచి విజయాలతో …
Read More »రాజా శేఖర్ కంటతడి.. కారణాలు ఇవే..!
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ హీరో రాజశేఖర్ చాలా సెన్సిటివ్ మరియు ఎమోషనల్ కూడా. ఇటివలే ఆయన తల్లి మరణించిన విష్యం అందరికి తెలిసిందే. ఆయన ఆ బాధ నుండి అయన ఇంకా బయటకురాలేదు. గురుడ వేగ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తల్లిని తలచుకొని ఏడ్చేయడం అందరినీ కదిలిచింది. ఇక ఈ ఈవెంట్ లో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ మూవీ టీజర్‌కి 5 రోజుల్లో 5 మిలియన్ వ్యూస్ …
Read More »