ఆనంద్ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోలేని ముద్ర వేసుకున్న హీరో రాజా.. కొన్ని మంచి సినిమాలు తీసినా తర్వాత తర్వాత ప్లాప్ లు చుట్టుముట్టడంతో అతని సినిమా కెరీర్ పూర్తిగా అంతం అయిపోయింది, అప్పట్లో అమ్మాయిల్లో బాగా ఫాలోయింగ్ ఉన్న అతని పేరు కూడా మర్చిపోయారు ఇప్పుడు ప్రేక్షకులు. ఇంతకీ అతను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా .. ఆమె అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా …
Read More »