బాలీవుడ్ కే పరిమితమైన హగ్గింగ్ , కిస్సింగ్ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకుతోంది..సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రమోషనల్ ప్రెస్ మీట్లలో హీరోయిన్లను, కోస్టార్లను వాటేసుకుని ముద్దులు పెట్టడం కామన్ అయింది..ఇందుకు స్టార్ హీరోలు కూడా అతీతం ఏం కాదు..గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో అమ్మాయిలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి…లేదా కడుపైనా చేయాలంటూ చేసిన వల్గర్ కామెంట్స్ పై దుమారం చెలరేగింది..వీరసింహారెడ్డి ప్రీ …
Read More »ఒరేయ్ బుజ్జిగా ఫస్ట్ లుక్..!
అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుస సినిమాలతో… వరుస విజయాలతో తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం సంపాదించుకున్న యువహీరో రాజ్ తరుణ్ . ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చిన కానీ తాను నటించిన సినిమాలు విజయాలు సాధించడంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం రాజ్ తరుణ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కె.కె రాధామోహాన్ …
Read More »కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది…రాజ్ తరుణ్ ట్వీట్
సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. దీంతో హీరో రాజ్ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. …
Read More »యంగ్ హీరో గుండుతో గుడి బయట.. గుర్తు పట్టలేక పోయిన ప్రజలు
గత వారంలో టాలీవుడ్ లో రాజ్ కొత్త సినిమా ‘లవర్’ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రతి కొత్త సినిమా విడుదల సందర్భంగా నిర్మాత రాజు తిరుమలకు వెళ్తుంటాడు. ఆయనతో పాటు హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా తిరుమల వెళ్లారు. రాజ్ గుండుతో గుడి బయట కనిపించగా చాలామంది ముందు అతడిని గుర్తు పట్టలేదు. కొంతసేపటి తర్వాత కానీ అతను రాజ్ అన్న సంగతి …
Read More »రాజుగాడు మూవీకి యు/ఎ సర్టిఫికెట్..!!
యువహీరో రాజ్ తరుణ్ హీరోగా అమైరా దస్తూర్ హిరోయిన్ గా నటిస్తున్న చిత్రం ” రాజుగాడు “. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది.వచ్చే నెల ఒకటోతారీఖు విడుదల కాబోతున్నది.ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. మూవీ కి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. రాజ్ తరుణ్ తో ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి మంచి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్ …
Read More »రాజుగాడు వచ్చేస్తున్నాడు..!!
యువ హీరో రాజ్ తరుణ్ ఏదోలా వచ్చి హీరో అయిపోలేదు. చాలా కష్టాలు పడ్డాడు. ఆ తరువాతే అతను టాలీవుడ్ హీరో అవడం జరిగింది. రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న సినిమా సడెన్‌గా ఆగిపోవడంతో.. మళ్లీ సినిమా స్టార్ట్ అయితే పిలుస్తామని చెప్పారట. దీంతో రాజ్‌తరుణ్ చేసేది లేక రూముకు వచ్చేశాడు. రూమ్ రెంట్ కట్టకపోవడంతో.. రాజ్ తరుణ్‌ను ఆ ఇంటి ఓనర్ రేములోకి రానివ్వలేదట. దీంతో రాజ్ …
Read More »‘రాజుగాడు’.. హిట్ ఖాయమట..!
టాలీవుడ్ యువనటుడు రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం “రాజుగాడు”. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది.హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ జూన్ ఒకటో తేదిన విడుదల చేయనున్నారు. తనకి …
Read More »గుత్తిలో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్… తర్వాత ఎక్కడొ తెలుసా…!
కుమారి 21f తో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ సినిమాలపై గొప్ప అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు, సక్సెస్ ఫుల్ హీరో రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో లవర్ అనే సినిమా రాబోతుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్’ సినిమా షూటింగ్ గురువారం గుత్తిలో …
Read More »అందమైన అమ్మాయి సెల్ కొట్టేస్తూ..
ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావ, ఈడో రకం వాడో రకం సినిమాలతో రాజ్ తరుణ్ హిట్స్ అందుకున్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం వరుస డిజాస్టర్లతో సతమతవుతున్నాడు. ఓ హిట్ పడితే కానీ మనోడి జాతకం మారదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో నూతన దర్శకురాలు సంజనారెడ్డి దర్శకత్వంలో రాజుగాడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2018 సంక్రాంతి బరిలో దించుతున్నట్లు చిత్ర యూనిట్ …
Read More »