రాష్ట్రంలో రైతుల పరిస్థితి దచనీయంగా ఉంది.. కడుపు నింపుకోవడానికి పొలాలను అమ్ముకుని కూలీల అవతారమెత్తుతున్నారు రైతులు.. వ్యవసాయ కూలీలు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసలలెళ్తున్నారు. ఎలాగోలా పంట పండించినా, కనీస మద్దతుధర దక్కని పరిస్థితి. పాలకులే దళారుల అవతారం ఎత్తడంతో ధరల స్థిరీకరణ కలగా మారింది. రుణమాఫీ సొమ్ము వడ్డీలకు సరిపోక, కొత్తగా అప్పు పుట్టక బ్యాంకర్ల వద్ద రైతులు దొంగలున్న అపవాదే మిగిలింది. సున్నా, పావలా వడ్డీ …
Read More »