ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ..రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పట్ల ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.ఈ అక్టోబర్ నెల నుండి రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 64లక్షల మంది ఈ పథకానికి అర్హత పొందుతారని అన్నారు. ఈ మేరకు ఏపీ బడ్జెట్ లో రూ.8,750 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. …
Read More »