ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 199.44 కోట్ల రూపాయల వ్యయంతో 11,158 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన జిఓలో ప్రతి గ్రామ సచావాలయంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్ నాటికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 15 పేజీల జిఓలో వివిధ అంశాలను ప్రభుత్వం …
Read More »రైతులకు పండుగ…రెండో విడత విడుదల చేసిన ప్రభుత్వం !
జనవరి వచ్చేసింది..ఇక రైతుల జీవితాల్లో సంక్రాంతికి ముందే పండుగ అని చెప్పాలి. ఎందుకంటే రైతుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అలాంటిది. అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న స్కీమ్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల ఖాతాలో కొంత సొమ్మ జమ అయిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన దానితో కలిపి మొత్తం 13500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా …
Read More »ఏపీలో రైతులకు మరో విడత రైతు భరోసా..!
ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా …
Read More »రైతు భరోసా పథకంలో రైతు మరణిస్తే ఆర్థికసాయం ఎవరికిస్తారు..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈరోజు నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా లబ్ధిదారుల అందరికీ నిధులు జమ అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ …
Read More »రైతులకు ఇచ్చిన హామీకి మించి సాయం చేస్తున్న జగన్..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 12,500 చొప్పున నాలుగు సంవత్సరాలపాటు రైతు భరోసా ఇస్తాను అని దీనికి వైఎస్సార్ రైతు భరోసాగా పేరు పెట్టానని గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ హామీ. అది కూడా 2020 వ సంవత్సరం మే నెల నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు …
Read More »వైఎస్ జగన్ రైతన్నలకు మరో వరం.. రైతు భరోసా 12,500 నుంచి మరింత పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతన్నలకు మరో వరం ప్రకటించారు. మంగళవారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్.. రైతుల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో …
Read More »ఏపీలో రేపే రైతు భరోసా..5,510 కోట్లు విడుదల
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 5,510 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల నిర్ధేశిత ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి …
Read More »ప్రధాని చేతుల మీదుగా ఈ నెల 15న రైతు భరోసా..జగన్ సంచలన నిర్ణయం
వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన… సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి …
Read More »నేడు ఢిల్లీలో ప్రధానితో సీఎం వైఎస్ జగన్ భేటి.. చర్చించే అంశాలు ఇవే..!
రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడి కిందఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుభరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 15న రాష్ట్రానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు సీఎం వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల …
Read More »వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షలు, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా..
మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …
Read More »