రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన రైతుబంధు పథకం దేశానికి దిక్సూచిగా మారింది. వాస్తవానికి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. తొలుత ఎకరానికి ఎనిమిదివేలు చొప్పున రెండు విడుతలుగా రాష్ట్రంలోని దాదాపు 53లక్షల మంది రైతులకు పంట సాయం అందించారు. ఈ సాయాన్ని మరో రెండు వేలు పెంచి.. ఏటా పదివేల రూపాయలను పంటసాయంగా అందిస్తామని ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ హామీ …
Read More »అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ
యాసంగి రైతుబంధు పథకం అమలులో భాగంగా సోమవారం తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.150 కోట్లు జమయ్యాయి. రాష్ట్ర శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేపట్టవద్దన్న ఎన్నికల కమిషన్ సూచనలను పాటిస్తూ వ్యవసాయశాఖ ఆన్‌లైన్ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సొమ్మును జమచేస్తున్నది. గతంలో గ్రామసభల ద్వారా 51 లక్షల మంది అన్నదాతలకు ప్రభుత్వం చెక్కులను …
Read More »నిరాశలో కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బతుకమ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేదని, ఎన్నికల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రధానదికారి రజత్ కుమార్ తెలిపారు. అయితే ఈ సమాచారంతో తెలంగాణలో అందరూ సంతోష పడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఎంతగానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ సకాలంలో జరిగితే, అది …
Read More »హ్యట్సాఫ్ అరూరి.. రైతు వద్దకే రైతుబంధు..!!
వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్ రైతుబంధు చెక్కుల పంపిణీలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు .రైతుబంధు చెక్కుల పంపిణీలో భాగంగా నేడు పర్వతగిరి మండలంలో పర్యటిస్తున్నారు. మండలంలోని రావూరు గ్రామంలో చెక్కుల పంపిణీ నిమిత్తం వెలుతుండగా దుక్కి పనులు చేసుకుంటున్న రైతును గమనించి అధికారుల ద్వారా రైతు వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ … స్థానిక తహసీల్దార్ సహయంతో ఆ రైతు పెద్దపెల్లి నర్సయ్య పట్టా పాసుపుస్తకాన్ని,రైతుబంధు చెక్కును …
Read More »పేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీసిన కాలర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విమర్శలు చేస్తున్నది.అందులోభాగంగానే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు.అయితే ఆ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక …
Read More »అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం.. కడియం
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 4వేల చొప్పున పట్టుబడి సాయం అందిస్తుంది.అందులోభాగంగానే ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా, ధర్మసాగర్ మండలం, క్యాతంపల్లి గ్రామంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ,మహమూద్ అలీవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు …
Read More »‘రైతుబంధు’ చెక్కుతో డబ్బులు తీసుకోవడం ఎలానో తెలుసా..?
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు. రైతు బంధు పథకంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతు బంధు చెక్కులు అందుకుంటున్న రైతులు నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి నగదును డ్రా చేసుకుంటున్నారు. అయితే రైతు బంధు చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలంటే రైతులు తమ …
Read More »దేశ చరిత్రలో నూతన శకం-రైతు బంధుతో రైతుల కళ్ళల్లో ఆనందం…
తెలంగాణరాష్ట్రం లో రైతు పాస్ పుస్తకాలు,పెట్టుబడుల పంపిణీ దేశ రైతాంగం చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు తదితరులతో కలిసి మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కులను తీసుకున్న రైతుల …
Read More »