ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలియజేసారు. సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలోని రైతులకోసం ప్రవేశపెట్టిన వైయస్సార్ రైతు భరోసా పథకంపై స్వామినాథన్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈపథకం మనోధైర్యం నింపిందని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైయస్సార్‌తో రైతులకోసం అనేకసార్లు కలిసి పనిచేశానని స్వామినాధన్ పేర్కొన్నారు. ‘మీ నాయకత్వంలో రైతులకోసం …
Read More »చంద్రబాబు శ్వేత పత్రాల అసలు గుట్టు ఇదే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసన్నారు. రైతు రుణమాఫీని సమర్ధించను అని తాను ఎప్పుడు చెప్పనని, కానీ రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా …
Read More »చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు.ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్ …
Read More »రైతు పొలం నుంచి కాన్వాయ్…మంత్రి కాళ్లపై పడిన రైతు
సమయం ఆదాకోసం మంత్రి కాన్వాయ్ ఓ రైతు పొలం నుంచి వెళ్లడంతో పంట నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జైళ్లశాఖ సహాయమంత్రి జై కుమార్ సింగ్ బుధవారంనాడు బుందేల్‌ఖండ్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఓ గ్రామంలో పశువులపాక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడినుంచి బయల్దేరి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. మెయిన్‌రోడ్‌కు చేరుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్ రైతు దేవేంద్ర దోరేకు చెందిన …
Read More »