ఒడిశాను బీభత్సం సృష్టించిన ఫణి తుపాన్ శనివారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్ తీరాన్ని దాటనుంది. అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగాల్ తీరాన్ని తాకిన తుపాన్ వల్ల ఖరగ్‌పూర్ నగరంలో గంటలకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాన్ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ నడియా మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ఫణి తుపాన్ క్రమేణా బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల …
Read More »తీవ్ర తుపానుగా మారిన ఫణి..
ఫణి తీవ్ర తుపానుగా మారింది. మచిలీపట్నం తీరం నుంచి 757 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమైందని. ఈ రోజు సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశగా వేగంగా తుపాను పయనిస్తోందని వాతావరణ శాఖ తెలియచేస్తుంది… సముద్రం అల్లకల్లోలంగా మారిందని. జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచనలు చేశారు. ప్రజలెవ్వరూ కూడా తీర ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. ఏపీపై ఫణి ప్రభావం …
Read More »ఇండోనేషియాలో వరదలు..19 మంది మరణం, చెల్లాచెదురైన వేలాది కుటుంబాలు.
ఇండోనేసియాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండచర్యలు విరిగిపడి సుమారు 19 మంది చనిపోగా, వేలాది కుటుంబాలు చెల్లాచెదురైనాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి వాతావరణం అనుకూలించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.దగ్గర 1200 కుటుంబాలకు సహాయం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు.వాతావరణం కొంచెం అనుకూలించిన వెంటనే ప్రభుత్వం సహాయం చేయొచ్చని సమాచారం.
Read More »అమరావతిలో పాముల భయం..!
గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వవైద్యశాలలో పాము కాటు రోగులతో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది.. గత నాలుగు రోజులగా వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు పాముకాటు బారిన పడి 30మంది హాస్పిటల్ కు పరుగెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పాముకాటు కేసులు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. గత మూడ్రోజులుగా హాస్పిటల్ లో చేరిన పాము కాటు …
Read More »దేశవ్యాప్తంగా ప్రార్ధనలు.. కేరళ ప్రజలకు గుడ్ న్యూస్
గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో అల్లాడుతున్న కేరళ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. “మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేద”ని పేర్కొంది. ఇప్పటికే గత రెండరోజులుగా వర్షాలు నెమ్మదించడంతో సహాయక చర్యలకు కూడా వాతావరణం పూర్తిగా సహకరిస్తోంది. మళ్లీ రానున్న నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం లేదనే వార్తతో కేరళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే కోజికోడ్, కన్నూరు, ఇడుక్కి జిల్లాల్లో వర్షాలు …
Read More »అందరికీ ఆదర్శంగా నిలిచిన “ఎమ్మెల్యే అరూరి “..!
ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..ముందు ఒక ఎస్కార్టు ..వెనక ఎస్కార్టు ఉండే విధంగా ఉండగల్గిన ఎమ్మెల్యే ..చుట్టూ భారీ స్థాయిలో అనుచవర్గం కూడా ఉండొచ్చు .కానీ ఇవేమీ ఆయన దగ్గర ఉండవు .పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కానీ ప్రజలకు కష్టం వస్తే చాలు తనే ముందుంటాడు .క్షణాల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించి ప్రజలమనిషి అనిపించుకుంటాడు . ఇంతకూ ఎవరి గురించి …
Read More »