మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ(48)పై రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లికి చెందిన మరో గిరిజన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో నివాసముండే తన కుమారుల వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం …
Read More »