తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని రైళ్ళను ఆరు నెలల పాటు బంద్ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రత,కొన్ని నిర్వహణ పనుల దృష్ట్యా వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు పలు మార్గాల్లో పదమూడు రైళ్లను రద్దు చేయనున్నారు. ఏమి ఏమి రైళ్ళు రద్దు అవుతున్నాయో తెలుసుకుందాం.. సికింద్రాబాద్ పరిధిలో రద్ధు అయిన రైళ్ల వివరాలు- సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ డెము ప్యాసింజర్(77601/77602) …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త..
రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. రిజర్వేషన్ చార్టు తయారయ్యే వరకు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింటును ప్రయాణికులు మార్చుకొవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయాణికులు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా వేర్వేరు రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలంటే ఇరవై నాలుగు గంటల ముందు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పటి నుండి దానిని మారుస్తూ కొత్త విధానాన్ని ఐఆర్సీటీసీ అమల్లోకి తెచ్చింది. చార్ట్ ప్రిపేరయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ …
Read More »