రానున్న సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత ఎనిమిదేళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలిస్తున్నామని వెల్లడించింది. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలిచ్చామ్ము. 2022-23లో మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి, డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Read More »రైల్వేలో అప్రెంటి్స్ ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో అప్రెంటి్‌సలు న్యూఢిల్లీలో ఉన్న నార్తర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)… వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 3093 ట్రేడులు: మెకానిక్(డీజిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్ తదితరాలు. అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత వయసు: అక్టోబరు 20 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో …
Read More »గుడ్ న్యూస్.. రైల్వేలో 2.50 లక్షల ఉద్యోగాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు . రానున్న రెండేళ్లలో రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు . మొదటి దశలో 1.31 లక్షల ఉద్యోగాలను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు. గత 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం అని …
Read More »62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..
ప్రస్తుతం డిగ్రీ పీజీ చదివిన కానీ ఉద్యోగం దొరకడం కష్టమవుతున్న రోజులివి.అలాంటిది ఏకంగా పదోతరగతి అర్హతతో సర్కారు నౌకరి దొరికితే అంతకంటే ఏముంది కదా .అలాంటి వాళ్ళ గురించి ఈ వార్త .అసలు విషయానికి వస్తే దేశ రైల్వే సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూపు డీ పరిధిలో ఉద్యోగాలు.వీటిన్నటికి …
Read More »