టీం ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు ,మాజీ కెప్టెన్ ,ప్రస్తుత యువభారత్ ప్రధాన కోచ్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు పలికారు.ఇటివల అండర్ 19 వరల్డ్ కప్ లో యువభారత్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం …
Read More »చంద్రబాబు తాజా వ్యూహం – బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్‌తో దోస్తీ..!!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వార్త ఏమిటయ్యా అంటే.. అందరి నోట వచ్చే మాట.. కాంగ్రెస్‌తో నారా చంద్రబాబు దోస్తీ. అవును, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారనే సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దావానంలా వ్యాపించింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పట్నుంచి చంద్రబాబుపై బీజేపీ నాయకులు చులకనభావం …
Read More »ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేనా..?
మరికొద్ది సేపట్లో విడుదల కానున్న హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని సంస్థలు చేసిన సర్వే ఫలితాలు బీజేపీ వైపే మొగ్గు చూపినప్పటికీ.. బీజేపీ నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఇందుకు కారణం గతంలో బీహార్‌లో జరిగిన ఎన్నికల సమయంలో పలు సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని, తమ సర్వే ద్వారా ఆ విషయం వెల్లడైందనంటూ ఎగ్జిట్ …
Read More »రాహుల్ గాంధీ బలహీనతలు ..ఇవే మోదీకి బలం ..
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆ పార్టీ భావి ప్రధాన మంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి రాజకీయం చదరంగంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి .అవే ప్రస్తుత ప్రధానమంత్రి ,బీజేపీ సర్కారు రధసారథి నరేంద్ర మోదీకి బలంగా మారుతునున్నాయి .అవి ఏమిటో ఒక లుక్ వేద్దాం .. రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నారు .ఉదాహరణకు మధ్యప్రదేశ్ ,ఓడిశా …
Read More »మహిళల మరుగుదొడ్డిలోకి వెళ్లిన రాహుల్ గాంధీ!
గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. ప్రధాని మోదీపై సింగిల్ లైన్ పంచ్ డైలాగ్‌లతో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు గుజరాత్‌లో ఆయన ప్రచారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా సాగింది. కానీ బుధవారం ఆయన ఛోటా ఉడేపూర్ జిల్లాలో పొరపాటున లేడీస్ టాయ్‌లెట్‌లోకి వెళ్లారు. యువతతో ముచ్చటించేందుకు జిల్లాలో ఆయన ‘సంవాద్’ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు అనంతరం ఆయన టౌన్‌హాల్ నుంచి బయటకు వస్తూ.. అక్కడ ఉన్న లేడిస్ …
Read More »