తెలుగు టీవీ ప్రేక్షకులను 90 రోజులకు పైగా ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో ముగియనుంది. ఈ సందర్భంలో సీజన్ 3 ఫైనల్ ని చాలా ఘనంగా జరపాలని షో నిర్వాహకులు ఇప్పటికే భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టోపీ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా …
Read More »రాహుల్ నాకు..తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటా..పునర్నవి సంచలన వాఖ్యలు..
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ఓ మీడియాతో తో మాట్లాడింది. రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌వని అన్నారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తానంది పునర్నవి . అలాగే బిగ్‌బాస్– 3 టాప్– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు …
Read More »బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్-రాహుల్ మధ్య మాటల యుద్ధం ఏంటి? కొడతావా
బిగ్ బాస్ నేటి ఎపిసోడ్‌లో గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్-రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్ సీరియస్ అవగా రాహుల్ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని నెటిజన్లు అంటున్నారు. మరి వీరి గొడవ …
Read More »ఈ రోజు ఇద్దరిలో ఒక్కరే ఎలిమినేట్ …మ్యాటర్ లీక్
బిగ్‌బాస్ తొమ్మిదో వారంలోఇచ్చిన ట్విస్ట్ అందరికీ పెద్ద షాక్. డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి శనివారం రాహుల్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించి.. హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. అయితే ఇంతవరకు ఓకే అని అనుకుంటూ ఉంటే.. చూసే ప్రేక్షకుడికి మరో షాక్ ఇచ్చాడు. అంతా ఎమోషనల్ అవ్వడం చూసి ప్రేక్షకులు కూడా రాహుల్ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇదంతా ఫేక్ ఎలిమినేషన్ అంటూ మరో షాక్ ఇచ్చాడు. దీంతో రాహుల్ …
Read More »బిగ్‌బాస్ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్..రాహుల్ వెళ్లడంతో ఏడుస్తున్నపునర్నవి
బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కే కాదు.. చూసే వీక్షకులకు కూడా ఇది పెద్ద షాకే. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ముగ్గురే .. అయితే అందులోంచి ఇద్దర్నీ ఒకేసారి ఎలిమినేట్ చేయనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రోమో రిలీజ్ చేయలేదని బాధపడిన వారికి..బిగ్ బాస్ డబుల్ డోస్ ఇచ్చేశాడు . అయితే ఈ ప్రోమోను చూస్తుంటే ఎలిమినేట్ అయింది రాహుల్, హిమజ అని తెలుస్తోంది. రాహుల్ వెళ్లడంతో …
Read More »రాహుల్, హిమజలు రోమాన్స్ చూసి షాక్ అయిన పునర్నవి
బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. Rexona ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ని చిన్న చిన్న యాడ్స్ మాదిరి పెర్ఫార్మన్స్ చేయమన్నారు. ఇందులో రాహుల్, హిమజలు చేసిన పెర్ఫార్మన్స్ జడ్జిలుగా వ్యవహరించిన వితికా, బాబా భాస్కర్ లకు నచ్చడంతో వారిని నెక్స్ట్ రౌండ్ కి పంపించారు. ఆ రౌండ్ ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి …
Read More »మీరు ఫ్రెండ్సా? లవర్సా? అని రాహుల్-పునర్నవిలను నిలదీసింది ఎవరో తెలుసా
బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్. షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి సీన్లు పెద్దగా కనిపించలేదు. కానీ మొదటిసారి రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ చూసి జనాలకు అనుమానం వస్తోంది.తాజాగా బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా …
Read More »రాహుల్ పునర్నవిలకు బిగ్‌బాస్ షాకింగ్ ట్విస్ట్..సీజన్ మొత్తం నామినేట్
తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ మూడో సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది. దీంతో సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ పై రోజురోజుకి కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. హౌస్ లో రొమాన్స్ ఎక్కవైపోతున్నాయి అని కామెంట్స్ పేలిపోతున్నాయి. ఇకపోతే ఏ టాస్క్ సరిగా చేయడు అని పేరు తెచ్చుకున్న రాహుల్ నిన్నటి ఎపిసోడ్‌లో తన తడాఖా చూపించి అందరి నోళ్లు మూయించాడు. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర రసాన్ని …
Read More »రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టిన పునర్నవి
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్‌కు అదిరిపోయే టాస్కులు ఇచ్చేసాడు. ఒకర్ని నామినేట్ చేయడం.. వాళ్లను సేవ్ చేయడానికి మరొకర్ని ఏదో ఒకటి త్యాగం చేయమనడం అనేది కండీషన్. దీంతో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ – పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, …
Read More »రాహుల్ ఔట్..రోహిత్ ఇన్..ఇదంతా వారి చలవే !
టీమిండియాలో మరో ఓపెనర్ ఔట్..ఒకప్పుడు మూడు ఫార్మాట్లో మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్. ప్రస్తుతం తన పేలవ ఫామ్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే ఆటను కొనసాగించాడు ఫలితం ఇప్పుడు తెలిసింది. అయితే భారత్ ఓపెనర్ హిట్ మాన్ రోహిత్ శర్మ ను రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసిన …
Read More »