ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు .కానీ రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం …
Read More »తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు . రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు …
Read More »వచ్చే నెలలో రూ.500,1000 నోట్ల వర్ధంతి జరుపుకోవాలి..
దేశంలో పెద్ద నోట్ల రద్దు చేసిన వచ్చే నెల ఎనిమిదో తేదీకి ఓ యేడాది కానుందని, అందువల్ల ఆ రోజున రూ.500, రూ.1000 నోట్ల వర్ధంతిని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ అమలు అనే …
Read More »జగన్ ఉసురు చిదంబరం కు తగిలిందా ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది . ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ …
Read More »