కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఇప్పటికే తనయుడు ,కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి త్వరలోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పజేప్పనున్న నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో యావత్తు దేశమే షాక్ కు గురైంది . రేపు శనివారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సోనియా …
Read More »హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది ..?
దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటి చేస్తున్నాయి .ఈ ఎన్నికలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు సెమిఫైనల్ వార్ గా ఇరు పార్టీలు భావిస్తున్నాయి . ఈ తరుణంలో ఓటర్లు ఎవరివైపు ఉన్నారో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి .ఈ …
Read More »గుజరాత్ లో ఎగరనున్న కాషాయం జెండా..
యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గురువారం సాయంత్రంతో పోలింగ్ ముగిసింది .ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .అయితే తాజాగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాషాయం జెండా ఎగరనున్నది అని తేలింది . దేశంలో …
Read More »రాహుల్ గాంధీ బలహీనతలు ..ఇవే మోదీకి బలం ..
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆ పార్టీ భావి ప్రధాన మంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి రాజకీయం చదరంగంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి .అవే ప్రస్తుత ప్రధానమంత్రి ,బీజేపీ సర్కారు రధసారథి నరేంద్ర మోదీకి బలంగా మారుతునున్నాయి .అవి ఏమిటో ఒక లుక్ వేద్దాం .. రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నారు .ఉదాహరణకు మధ్యప్రదేశ్ ,ఓడిశా …
Read More »లోకేష్ ను మించిన రాహుల్ కామెడీ –
త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ పప్పులో కాలేశారు .ప్రస్తుతం త్వరలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన లెక్క తప్పారు .ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీను గత కొద్దిరోజులుగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షంతో హోరెత్తిస్తున్నారు . ఈ నేపథ్యంలో ప్రశ్నల్లో …
Read More »టీఆర్ఎస్ లోకి రేవంత్ రెడ్డి ..?
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు …
Read More »వివాదంలో చిక్కుకున్న రాహుల్ …
వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో మతపరమైన చర్చప్రస్తుతం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నేతలు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలోని నాన్ హిందూ రిజిస్టర్‌లో సంతకం చేశారు. తాను హిందువును కానని ఆయన స్వయంగా ప్రకటించారు.అయితే నిబంధనల ప్రకారం హిందువులు కానివారు …
Read More »మహిళను ఆలింగనం చేసుకొన్న రాహుల్ గాంధీ .!
ప్రధాన మంత్రి అయిన నరేందర్ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .ఈ ఎన్నికల్లో గెలవాలని ఇటు ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పోటి పడి మరి దూసుకుపోతున్నాయి .తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు .ప్రచారంలో భాగంగా రాహుల్ అహ్మదాబాద్ …
Read More »రాహుల్ పట్టాభిషేకానికి ముందే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ..
రాహుల్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .త్వరలో గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గట్టి షాకిచ్చి ..రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకు పునాది వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది . ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతుందని భావించిన …
Read More »అతి పెద్ద తప్పు చేసిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …
Read More »