Home / Tag Archives: rahul gandhi (page 69)

Tag Archives: rahul gandhi

UP Exit Polls- 2022.. గెలుపు ఎవరిది..?

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న సోమవారం ముగిసిన సంగతి తెల్సిందే. ఈ పోటీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీల మధ్యనే సాగింది ఎన్నికల ప్రచారం. నిన్న సోమవారం అఖరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని జాతీయ ఛానెళ్లు,స్వచ్చంద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అయితే …

Read More »

ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తా-రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ నేత షాక్

కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని …

Read More »

నువ్వు నేను మూవీని గుర్తుకు తెచ్చిన రేవంత్ యవ్వారం

దివంగత యువనటుడు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోగా అనిత హీరోయిన్ వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ  సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సింది. అయితే ఈ మూవీ ఒక సీన్ లో క్లాస్‌ రూమ్‌ లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్‌ సునీల్‌ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్‌(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేదాకా నేను కూర్చోను …

Read More »

అమరీందర్‌ సింగ్‌ను సీఎంగా తప్పించడంపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరో వారం రోజులు మాత్రమే ఉన్న పంజాబ్‌లో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ అద్మీ (ఆప్‌) కీలక నాయకులు ఆదివారం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థులపై విమర్శలకు దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లూధియానాలో, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫరీద్‌కోట్‌లో, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అమృత్‌సర్‌లో ర్యాలీల్లో …

Read More »

యూపీ ఎన్నికలు- మంత్రిపై కేసు నమోదు

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బీజేపీ అభ్య‌ర్థి, మంత్రి ఆనంద్ స్వ‌రూప్ శుక్లాపై ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కోవిడ్‌19 ప్రోటోకాల్ ప్ర‌కారం బైరియా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 144 సెక్ష‌న్ కింద నిషేధిత ఆదేశాలు ఉన్నా.. మంత్రి స్వ‌రూప్ వాటిని ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్తి జై ప్ర‌కాశ్ ఆంచ‌ల్‌పైన కూడా ఇదే త‌ర‌హా కేసు బుక్కైంది. బీజేపీ, ఎస్పీ అభ్య‌ర్థులు ఇద్ద‌రూ ప్ర‌చారం కోసం …

Read More »

ప్రధాని మోదీపై మంత్రి హారీష్ రావు ప్రశ్నల వర్షం ..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ‌ల మంత్రి హ‌రీశ్‌రావు త‌ప్పుబ‌ట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేక‌పోయినా వ్య‌వ‌సాయ బిల్లుల‌ను ఆమోదించుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు, బీజేపీ మిత్ర ప‌క్షాలు వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకించాయి. అయిన‌ప్ప‌టికీ మూజువాణి ఓటుతో ఆ బిల్లులు పాస్ అయిన‌ట్టు రాజ్యస‌భ‌లో ప్ర‌క‌టించుకోవ‌డం స‌క్ర‌మ‌మా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇదెక్క‌డి రాజ్యాంగ విధానం మోదీ? అని నిల‌దీశారు.పాలక, …

Read More »

మొదటి నుండి తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమే

ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచే.. మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా అవకాశం లభించిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఉద్యమం తీవ్రస్థాయికి చేరేంతవరకూ బీజేపీ తెలంగాణ పట్ల సానుకూలంగా లేదు. కాకినాడ తీర్మానానికి మంగళం 1998లో తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ కాకినాడలో బీజేపీ …

Read More »

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణం -ప్రధాని మోదీ

దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్లో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ నేతలు ముంబైలో వలస కార్మికులకు ఫ్రీగా రైలు టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపిందని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. సాయం చేసిన తమను నిందిస్తారా? ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే సిగ్గు లేకుండా మాట్లాడుతారా? …

Read More »

పంజాబ్ ఎన్నికల వేళ సీఎం మేనల్లుడు అరెస్ట్

పంజాబ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన సీఎం మేనల్లుడు అరెస్ట్‌ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గురువారం ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్‌ చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్‌ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat