డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షా దక్షుడు కేసిఆర్ నాయకత్వంలో ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని, ప్రపంచ శాంతియుత ఉద్యమ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి పదమూడేళ్ళ పూర్తయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. …
Read More »పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 20 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.27,36,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా …
Read More »డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక దినం
తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి స్వాగతిస్తున్న,డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక దినం,తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు ..కేసీఆర్ గారు చావో రేవో తేల్చుకోవడానికి అమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో విరమించిన ప్రత్యేక దినం .. అనేక పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా …
Read More »బీఆర్‌ఎస్ గా అవతరించడం ఒక చారిత్రాత్మక అవసరం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ బీఆర్‌ఎస్ గా అవతరించడం ఒక చారిత్రాత్మక అవసరం అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ తమదే అని స్పష్టం చేశారు. పవర్ ఢీ సెంట్రల్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తామే ఉండాలనే …
Read More »టీఆర్ఎస్ 2 బీఆర్ఎస్ -21ప్రస్థానం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గులాబీ దళపతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి గత దసరా నాడు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ రోజు నుండి కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు పై అభ్యంతరాల స్వీకరణకు సీఈసీ గడవు విధించిన సంగతి తెల్సిందే. అభ్యంతరాల గడవు ముగియడంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆమోదిస్తూ …
Read More »గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అన్నింటిలోనూ బరిలోకి దిగిన బీజేపీకి పోలైన ఓట్ల శాతం సరికొత్త మైలురాయిని అందుకున్నది. బీజేపీకి 53.67 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే 150 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌కు 26.5 …
Read More »హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-గెలుపు ఎవరిది..?
హిమాచల్ ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి.. రాష్ట్రంలో ఉన్న మొత్తం అరవై ఎనిమిది స్థానాలకు గత నెల నవంబర్ పన్నెండొ తారీఖున ఎన్నికలు జరిగిన సంగతి తెల్సింది. పన్నెండో తారీఖున జరిగిన ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది స్థానాలకు గానూ మొత్తం నాలుగోందల పన్నెండు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి చాలా ఉత్కంఠ రేపుతున్నాయి.నువ్వా నేనా …
Read More »తెలంగాణలో మరో 1,492 వైద్యుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఏఎన్‌ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే తొలి విడతగా 1,569 మిడ్ …
Read More »దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు
దళితుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా వారు ఆర్థికంగా బలపడాలన్న సదుద్దేశ్యంతో వారి ఆత్మగౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టారని ములుగు జడ్పీ చైర్మన్, ములుగు జిల్లా అధ్యక్షుడు , ములుగు నియోజక వర్గ ఇంచార్జీ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు ఆయన దళిత బందు విషయంలో జరుగుతున్న అవకతవకల గురించి మీడియాతో ఫోన్ లో మాట్లాడారు. దళిత బందు పార్టీలకు అతీతంగా ప్రవేశపెట్టబడిందని …
Read More »జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్ జీ రవిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం …
Read More »