Home / Tag Archives: rahul gandhi (page 29)

Tag Archives: rahul gandhi

వెనుకంజలో మంత్రి శ్రీరాములు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే బళ్లారి రూరల్ నియోజకవర్గంలో ఆశ్చర్యకర ఫలితాలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మంచి పట్టున్న మంత్రి శ్రీరాములు 830 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. తొలిరౌండ్ పూర్తి అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్రకు 5,862 …

Read More »

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 8 మంది మంత్రులు వెనకంజ

కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ఆరంభ ట్రెండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై ఆధిక్యంలో ఉన్నారు.. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు వెనకంజలో ఉన్నట్లు కర్ణాటక నుంచి అప్డేట్ వస్తోంది. కమీషన్లలో మితిమీరిన మంత్రుల అవినీతి, క్షేత్రస్థాయిలో పనితీరు, నాయకత్వ లోపం వంటివి దీనికి కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు

Read More »

మాజీ సీఎం  సిద్ధరామయ్య ఇంట్లో విషాదం

కర్ణాటకలో కాంగ్రెస్ సంబరాల్లో ఉండగా ఆ పార్టీ ముఖ్య నేత.. మాజీ సీఎం  సిద్ధరామయ్య ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ (69) కన్నుమూశారు. ఈరోజు శనివారం ఉదయం అస్వస్థతకు గురైన రామేను మైసూరు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో మాజీ ముఖ్య మంత్రి ఊరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read More »

కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- డీకే శివకుమార్ గెలుపు

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ .. ఆ పార్టీకి చెందిన అత్యంత  కీలక నేత డీకే శివకుమార్ గెలుపొందారు. కనకపుర నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. కర్ణాటక కాంగ్రెస్ లో స్టార్ లీడర్ గా, వ్యూహకర్తగా పనిచేసిన డీకేశి.. ప్రస్తుతం PCC చీఫ్ గా ఉన్నారు. పార్టీ శ్రేణులు ‘డీకేశి’గా పిలుచుకునే ఈయన సీఎం అభ్యర్థిగానూ ప్రచారంలో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు …

Read More »

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓడుతున్న సంతోషంగా ఉన్న బీజేపీ- ఎందుకంటే..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మాత్రం  ఒక విషయంలో సంతోషంగా ఉంది. సెంటిమెంట్ ప్రకారం కర్ణాటక రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  బీజేపీ ఓడిపోతే కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2013లో  జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి  40, కాంగ్రెస్ కు 122 సీట్లు వచ్చాయి.. అయితే ఆ తర్వాత 2014లో …

Read More »

బ్రహ్మనందం ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఓటమి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది. అయితే, చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోసం కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రెండో స్థానంలో సుధాకర్ ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి 124.. …

Read More »

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్లాన్ బి అమలు చేస్తున్న బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతామని నిర్ధారణకు వచ్చిన బీజేపీ పార్టీ ప్లాన్ బీ అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా జేడీఎస్ తో సంప్రదింపులు జరుపుతూ ప్లాన్ Bని అమలు చేసేందుకు …

Read More »

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంచలన నిర్ణయం

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు అన్నామ‌లైపై ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో బీజేపీ నేత స్టాలిన్ స‌ర్కార్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ నేత అన్నామ‌లై ఈ అంశంపై ప‌లు మీడియా స‌మావేశాలు కూడా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో స్టాలిన్ ఇవాళ డిఫ‌మేషన్ కేసును ఫైల్ చేశారు. స్టాలిన్ ఫ్యామిలీ అవినీతికి పాల్ప‌డుతున్న‌ట్లు బీజేపీ నేత త‌న డీఎంకే ఫైల్స్ …

Read More »

సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పైన అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పట్టించుకోకుండా యువతను కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ కి అలవాటైందన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో 2.2 లక్షల …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌   కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat