Home / Tag Archives: rahul gandhi (page 28)

Tag Archives: rahul gandhi

విద్యాభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ సర్కార్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా 2022-23 విద్యాసంవత్సర తరగతులు బీ.సి డిగ్రీ గురుకుల కళాశాలలు 4 మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందిస్తోంది.గౌరవ సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నత విద్యను, అత్యున్నత వసతులతో కూడిన హాస్టల్ సౌకర్యాన్ని ఉచితంగా అందించి …

Read More »

మన్నె రాజుకు ఎమ్మెల్యే Kp శుభాకాంక్షలు ..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మత్స్యకార సంఘం చైర్మన్ గా మన్నె రాజు గారు ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మన్నె రాజు గారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు తదితరులు …

Read More »

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

సర్కారు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్‌ బొనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది. ఇంటిని కట్టుకోవాలను కొనే ఉద్యోగులకు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ట్రావెలింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఇలా అనేక రకాల భత్యాలను భారీగా పెంచింది. ఈ మేరకు ఆర్థి క శాఖ మంత్రి హరీశ్‌ రావు శుక్ర వారం ట్విట్టర్‌ …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గారు ఢిల్లీ చేరుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సమావేశం అనంతరం మాజీ ఎంపీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డా౹౹ మంద జగన్నాథ్ గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌ కుమార్‌ గారు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గార్లతో …

Read More »

తెలంగాణలో కొత్తగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి శుక్ర‌వారం జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. ఈ ఏడాది ప్రారంభించబోయే బీసీ డిగ్రీ గురుకులాలు ఇవే జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, …

Read More »

ప్రధాని మోదీపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్  మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. లేదంటే దేశంలో ట్విటర్ను బ్లాక్ చేస్తామంది. మా కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) పేర్కొంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ …

Read More »

ప్రధాని మోదీ,సీఎం యోగి పై చర్చ వల్ల ఓ నిండు ప్రాణం బలి

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి జరిగిన ఓ చర్చ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తన సోదరుడి కుమారుడి పెళ్లి కోసం మీర్జాపూర్ వెళ్లిన రాజేశార్.. తిరిగి కారులో వస్తున్నారు.. ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలపై డ్రైవర్లో చర్చ మొదలైంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్ కు కోపం వచ్చింది.. దీంతో రాజేష్ ను  కారు …

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మ‌హిళా రెజ్ల‌ర్లు

రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు ,బీజేపీ ఎంపీ,బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టాప్ మ‌హిళా రెజ్ల‌ర్లు ధ‌ర్నా  చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రెజ్ల‌ర్లు శ‌నివారం అర్థ‌రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసిన‌ట్లు సాక్షీమాలిక్ భ‌ర్త స‌త్య‌వ్ర‌త్ ఖ‌దియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి స‌రైన రీతిలో స్పంద‌న రాలేద‌ని స‌త్య‌వ్ర‌త్ తెలిపారు. శ‌నివారం రాత్రి 11 …

Read More »

కర్ణాటక సీఎం ఎవరు..?

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రాండ్ విక్ట‌రీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎం ప‌ద‌వి ఎవ‌రికి ఇవ్వాల‌న్న అంశంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఆ పార్టీ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్  ఇద్ద‌రూ ఆ పోస్టుకు పోటీప‌డుతున్నారు. సీఎంను ఎన్నుకునే విష‌యంలో ఏక వాఖ్య తీర్మానం చేశామ‌ని, ఆ అంశాన్ని పార్టీ హైక‌మాండ్‌కు వ‌దిలేస్తున్నామ‌ని, తాను ఢిల్లీకి వెళ్ల‌డం లేద‌ని, త‌న‌కు ఇచ్చిన క‌ర్త‌వ్యాన్ని తాను నిర్వ‌ర్తించిన‌ట్లు క‌ర్ణాట‌క …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat