తెలంగాణలో ఈ సీజన్లో చాలా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైన సంగతి విదితమే. దీంతో రైతన్నలు వరినాట్లు మొదలెట్టారు. గతంలో కంటే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 111% వరినాట్లు వేశారు .దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా డిమాండ్ ఎక్కువైంది. పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువులను కూడా ఇవ్వలేదు. అందుకే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో టీఆర్ఎస్ సర్కారు …
Read More »