దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.
Read More »అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం నిర్వహించిన విందుకు ఎఆర్ రెహమాన్..!
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ప్రెసిడెంట్ ని కలిసారు. ఇక ట్రంప్ పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో విందు నిర్వహించారు. ఆయనతో పాటు భార్య మెలానియా …
Read More »