ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించాలని ప్రయత్నిస్తుంటే, ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం చంద్రబాబు నాలుగళ్ల పాలనపై చార్జీషీట్ విడుదలకు సిద్దమవుతున్నారు.ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో నవనిర్మాణ దీక్షల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రం చేయడం లేదని రఘువీరా ఒక ప్రకటనలో ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా జూన్ 2 వచ్చిందంటే ప్రజల్లో …
Read More »