ఏపీ పీసీపీ మాజీ ప్రెసిడెండ్, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి అధికార వైసీపీలో చేరడం ఖాయమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రఘువీరారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా, వివాదరహితుడిగా రఘువీరారెడ్డికి మంచి పేరు ఉంది. ముఖ్యంగా రాజకీయాలను పక్కనపెడితే వైయస్ కుటుంబంతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. …
Read More »టీడీపీకి మద్దతివ్వడం వల్లే ఇలా జరిగిందంటున్న రాజకీయ విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చివరి షాక్ తగిలింది.. ఆపార్టీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేసారు. ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయగా వారి బాటలోనే రఘువీరా సైతం నడిచారు. అయితే 2014లోనే చాలామంది నేతలు టీడీపీ, …
Read More »ఏపీలో కాంగ్రెస్ షాక్ న్యూస్..కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బకు..వైసీపీలోకి రఘువీరారెడ్డి
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి …
Read More »రఘువీరారెడ్డిపై వైరల్ న్యూస్..!!
2014లో అతి తెలివితో రాష్ట్ర విభజన చేసి తెలంగాణలో తెరాస సహకారంతో, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాను లొంగదీసుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావొచ్చు అని మెరుపు కలలు కని బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. అధికారం సంగతి సరే కనీసం డిపాజిట్ తెచ్చుకునేంత బలం కూడా లేదు. కాంగ్రెస్‌లో మిగిలింది చిరంజీవి కాక, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి. అందులోను …
Read More »