Home / Tag Archives: radhika apte

Tag Archives: radhika apte

విక్రమ వేదలో హృతిక్, సైఫ్ అలీఖాన్‌ల యాక్టింగ్ అదుర్స్

బాలీవుడ్ ప్రముఖ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన రిమేక్ సినిమా విక్రమవేద. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో హృతిక్ రోషన్ గ్యాంగ్‌స్టర్‌గా, సైఫ్ అలీఖాన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించారు. పుష్కర్, గాయత్రి మూవీకి దర్శకత్వం వహించగా, ఎస్ శశికాంత్, భూషణ్ కుమార్‌లు నిర్మాతలు. వచ్చేనెల 30న ఈ …

Read More »

లాయర్ పాత్రలో రాధికా ఆప్టే

 బిభిన్న పాత్రలతో ఆకట్టుకునే నటి రాధికా ఆప్టే.. త్వరలో లాయర్గానూ కనిపించనుందట. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్లో.. ఈ అమ్మడు నల్లకోటుతో సందడి చేయనుందని టాక్. తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ పోషిస్తున్నారు. ఇక ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే రీమేక్ను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది SEPలోపు షూటింగ్ను ఆరంభించనున్నారు.

Read More »

4రోజులు నిద్రపోని హాట్ బ్యూటీ..ఎందుకంటే..?

గతంలో లీకైన తన న్యూడ్ వీడియో గురించి హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించింది. ఆ వీడియో తనది కాదని ఎవరో కావాలని సృష్టించారని గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. ఆ వీడియో వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయాను. 4 రోజులు బయట అడుగుపెట్టలేకపోయానని తెలిపింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.

Read More »

సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనేలా ఉంటుందట. ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది

Read More »

రాధికా ఆప్టే కు లక్కీ ఛాన్స్

అసలు మూవీల్లో గూడఛారి సినిమాలననగానే మనకు గుర్తొచ్చే హీరో జేమ్స్‌ బాండ్‌. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్‌ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్‌ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్‌. ఇప్పుడు బాండ్‌ గురించి ఎందుకంటే.. జేమ్స్‌ బాండ్‌ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం …

Read More »

కేవ‌లం.. డ‌బ్బుల కోస‌మే ఆ పని చేశా..!

ఇటీవ‌ల కాలంలో జాతీయ స్థాయిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ రాథికా ఆప్టే. అయితే, గ‌తంలో రాథికా ఆప్టే తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఓ తెలుగు హీరో త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని రాథికా ఆప్టే మీడ‌దియా వేదిక‌గా చెప్పింది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ రాథికా ఆప్టే వ‌ద్ద ప్ర‌స్తావించింది. see also:ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అనుకోని …

Read More »

రాథికా ఆప్టేపై వైర‌ల్ న్యూస్‌..!!

రాథికా ఆప్టేపై వైర‌ల్ న్యూస్‌..!! అవును, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరియ‌ర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన హీరోయిన్ల‌లో రాథికా ఆప్టే ఒక‌రు. అటువంటి రాథికా ఆప్టేకు బ్ల‌డ్ క్యాన్స‌ర్ అంటూ ఇటీవ‌ల కాలంలో ఓ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది. రాథికా ఆప్టే బ్ల‌డ్ క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధితో బాద‌ప‌డుతోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అందుకే ఆమె బ‌య‌ట క‌నిపించ‌డం లేద‌ని ఆ సోష‌ల్ మీడియా క‌థ‌నం పేర్కొంది. …

Read More »

రాధికా ఆప్టేను ప‌క్క‌లోకి ర‌మ్మ‌న్న ప్ర‌ముఖ నిర్మాత‌..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాలయ్య సరసన రెండు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే బాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో అర్థనగ్న దృశ్యాల్లో నటించిన రాధికా ఆప్టే తరచూ వివాదస్పద వ్యాఖ్యల ద్వారా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంటుంది. అలాగే, దక్షిణాది సినీ పరిశ్రమ పై వీలున్నప్పుడల్లా అవాకులు.. చవాకులు పేలుతుంటుంది. ఆ మధ్య ఓ దక్షిణాది హీరో తనను బెడ్ రూంలోకి రమ్మన్నాడని …

Read More »

అక్క‌డ వారి ప‌క్క‌లో ప‌డుకుంటేనే అవ‌కాశాలు..!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోలు నన్ను పడకగదికి రమ్మన్నారని.. గ‌తంలో తెల‌గు హీరోల పై సంచ‌ల‌న‌ కామెంట్స్ చేసిని రాధికా ఆప్టే.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలు రాబట్టుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిన రాధికా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దక్షిణాది అవకాశాలు రాకపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి అని మీడియా వారు ప్ర‌శ్నిచ‌గా.. షాకింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat