తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్‌లకు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. …
Read More »అగ్రనటులందరితో స్టెప్పులేసిన అలనాటి అందాల నటికి 56వ పుట్టినరోజు శుభాకాంక్షలు
బంతి.. చామంతి ముద్దాడుకున్నాయిలే… యురేకా కసామిసా.. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది.. ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ విన్నపుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన అప్పటి నటి రాధిక గురించి ఈ తరంవారికి కూడా కచ్చితంగా తెలిసే ఉంటుంది.. అంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది ఆమె. అప్పటి అగ్రనటులందరితో నటించడమే కాకుండా ప్రముఖ సీరియళ్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ఎటువంటి అసభ్యకర సన్నివేశాల్లోనూ తన కెరీర్ లో …
Read More »శుభవార్త చెప్పిన రాథిక..!
ప్రముఖ నటి రాథికా శరత్ కుమార్ అమ్మమ్మ అయ్యారు. బుధవారం రాత్రి ఆమె కుమార్తె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాథిక తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమార్తెకు మగ బిడ్డ అని, తాను అమ్మమ్మ అయినట్టు రాథిక తెలిపింది. see also;విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!! see also: ప్రస్తుతం రాధిక సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క డైలీ సీరియల్స్‌లో …
Read More »కుమార స్వామీ సతీమణినా ..మజాకా .!
త్వరలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ సతీమణి రాధిక కుమార స్వామీ ఒక ప్రముఖ కన్నడ నటి అనే విషయం తెల్సిందే .అయితే రాధిక తన పదహారో ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా ముప్పై సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తన భర్త కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ క్రమంలో రాధిక సరికొత్త రికార్డును సొంతం …
Read More »కాబోయే సీఎం కుమార స్వామీ సతీమణి గురించి నమ్మలేని నిజాలు ..!
ఎన్నో రాజకీయ మలుపులు తర్వాత జేడీఎస్ పక్ష నేత కుమార్ స్వామీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే .అయితే ఇటివల విడుదలైన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి నూట నాలుగు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో …
Read More »వీ6 యాంకర్ రాధిక ఆత్మహత్య..!!
సీనియర్ న్యూస్ ప్రెసెంటర్ వీ6 రాధిక ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తన విధులు ముగించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ లోని సువీల అపార్ట్ మెంట్ లో తను నివాసముంటున్న ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని.. సూసైడ్ నోట్ లో రాసింది. కాగా రాధిక ఆర్నెళ్ల క్రితమే భర్తతో …
Read More »