టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. హీరో ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి విదితమే.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రానున్న ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల కానున్నదని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. అయితే అదే రోజు ఈ చిత్రం యొక్క పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఒక …
Read More »అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో కోర్టుకు హజరైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ
జగ్గయ్యపేటకు చెందిన నమస్తే పేపర్ ఎడిటర్ సైదేశ్వరరావు దాదాపేగా నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సివిల్ కోర్టులో పరువునష్టం దావావేసారు. ఈక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ను అనేకమార్లు న్యాయస్థానానికి హాజరుకావాలని కోరినా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ సమన్లు జారీచేయడంతో రాధాకృష్ణ శుక్రవారం జగ్గయ్యపేట కోర్టుకు హజరయ్యారు.
Read More »ఇవి “కమ్మ”టి పలుకులు..రోత రాతలు.. వాహ్..బాబు భక్తా..మీకు మీరే సాటి..!
ఈ రాష్ట్రంలో కులగజ్జి ఉందంటే…అది నీకే..నీకున్న కులపిచ్చి ఎవరికి ఉండదని నటుడు మోహన్‌బాబు ఏ క్షణాన తన ముఖమ్మీదే చెప్పాడో కానీ…ఏబీఎన్ రాధాకృష్ణ తనలోని కులగజ్జిని వారం వారం తన చెత్తపలుకులో బయటపెట్టుకుంటూనే ఉంటాడు..వారం వారం కొత్తపలుకు పేరుతో రాధాకృష్ణ రాస్తున్న రాత రోతలు చూస్తుంటే..జర్నలిజం మీదే అసహ్యం పుడుతుంది..కొత్త పలుకు కాదు…కమ్మ పలుకు అని టైటిల్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది… రాధాకృష్ణ పెన్నులోని ఉండేది సిరా కాదు..విషం.. వారం …
Read More »డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఎంపీ కవిత ఆసక్తికర సవాల్
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన సవాల్ విసిరారు. ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారం లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. చాలెంజ్ …
Read More »“అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …
Read More »ఆర్కే పై పవన్ సంచలన ట్వీట్..!
టివీ 9,ABNలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది.ఇవాళ కొద్దిసేపటి క్రితం .ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై పవన్ సంచలన ట్వీట్ చేశారు. ” ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది” అంటూ పవన్ సంచలన ట్వీట్ చేశాడు. Welcome back to #BMBK program with PawanKalan ..Today …
Read More »ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సింది.గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడి వారికి అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. See Also:వైసీపీలోకి టీడీపీ …
Read More »బిగ్ బ్రేకింగ్.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు..!
ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అమ్మ జగనా.. అంటూ మే 15న.. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో జగన్‌పై తప్పుడు కథనం ప్రచురించినందుకు.. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …
Read More »