RACHAMALLU: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తెదేపా నేతలు, నారా లోకేశ్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీబీఐ విచారణకు సిద్ధమా అని నారా లోకేశ్ సవాల్ విసిరారని అందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఓ మహిళా నేతతో దిగిన ఫోటో వైరల్ కావడంతో తెదేపా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ముందుగా ఎస్పీని …
Read More »