ఏపీలో రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా చోబ్రోలులో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో శనివారం 400 మంది పార్టీలో చేరారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తొలుత స్థానిక శ్రీ సీతారామస్వామి …
Read More »జగన్ నోట సంచలనం మాట..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయత్రలో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ రెండో …
Read More »