నటి రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత ఇద్దరు పిల్లలతో జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే ఆమె కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన రేణు.. మరాఠి చలనచిత్ర రిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలిగా ఒక సినిమా, నిర్మాత గా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. …
Read More »