‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా… కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.వణ్యప్రాణి సంరక్షణ …
Read More »18 అడుగుల పొడవైన కొండచిలువ ఒక్కసారిగా..వీడియో హల్ చల్
గ్రామంలోకి ప్రవేశించిన దాదాపు 18 అడుగుల పొడవైన కొండచిలువను ఓ అటవీశాఖ అధికారి పట్టుకున్నాడు. దాన్ని చక్కగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయాలి కదా. కానీ అలా చేయడానికి ముందు దానితో అందరూ కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డారు. ఇక మరి అది ఊరుకుంటుందా.. వెంటనే అటవీశాఖ అధికారి మెడ మొత్తం చుట్టేసుకుని బిగించేసింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా హడలిపోయారు. అతడి ఊపిరి …
Read More »మహిళను మింగేసిన కొండచిలువ..ఎక్కడో తెలుసా..!
తోటలోకి వెళ్లి అదృశ్యమైన మహిళ కేసు విషాదంగా ముగిసింది. రాకాసి కొండచిలువ ఆమెను మింగేసినట్లు ఒకరోజు తర్వాత గుర్తించారు. ఈ ఘటన ఇండోనేసియాలోని మునా ఐలాండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెర్సియపన్ లావెలా గ్రామంలో వా టిబా అనే 54 ఏళ్ల మహిళ కూరగాయలు కోసేందుకు తన తోటలోకి వెళ్లింది. అయితే రాత్రి అయినా ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా లాభం లేకపోయింది. వా …
Read More »కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్
కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది కరిచిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలే. ఒకదానికి బలమెక్కువైతే, మరొకదాని విషం ప్రాణాంతకమైనది. ఈ రెండింటి మధ్య ఏకాంత ప్రదేశంలో ఫైట్ జరిగింది. కొండ చిలువ …
Read More »తిరుమలలో ఎంతపెద్ద కొండచిలువో! భయంతో భక్తులు పరుగులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. బాలజీనగర్ కాలనీలో జనావాసాల మధ్య కొండచిలువ ప్రత్యక్షం కావడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే కొండచిలువను పట్టుకుని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువను చూసేందుకు, దాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. వన్యప్రాణులు, క్రూర మృగాలు జనావాసాల్లో రావడం ఇటీవల కాలంలో …
Read More »ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువను …. ఇలా చేశారేంటి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువ అది. ఓ వ్యక్తిపై దాడి చేసింది. దాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ఎంచక్కా దాన్ని ముక్కలుగా వండుకుని తినేశారు. ఈ ఘటన ఇండోనేసియాలో జరిగింది. వివరాల్లోకెళితే.. నబబన్ అనే వ్యక్తికి శనివారం పామాయిల్ తోటలో ఈకొండచిలువ కంటపడింది. దాన్ని చంపడానికి యత్నించే క్రమంలో పాముఅతడిపై దాడి చేసింది. దాంతో అతడి కుడి …
Read More »కొండ చిలువకు సీటీ స్కానింగ్..ఎందుకు..ఎక్కడో తెలుసా?
కొండ చిలువకు సీటీ స్కాన్ చేసిన అరుదైన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 8 అడుగుల ఆ భారీ సర్పానికి చికిత్స అందించడంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. ఇండియాలో ఇలాంటి ఉదంతం ఇదే మొదటిది. ఒడిషాలోని కియోంజర్ జిల్లా అననాథ్‌పూర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు 4 రోజుల కిందట గాయాలతో బాధ పడుతున్న ఓ కొండ చిలువను గుర్తించారు. తల, శరీరంలోని ఇతర అంతర్గత …
Read More »